ఆస్ట్రేలియాలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్-లిస్ట్ లో నలుగురు ఇండియన్లు-సచిన్‌ను దాటి టాప్‌లో ఎవ‌రు?

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నారు. ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, భారత్ వన్డేల్లో ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లపై ఓ లుక్కేయండి.

Published on: Oct 16, 2025 11:16 AM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/5
<p>ఆస్ట్రేలియా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు టాప్-5లో నలుగురు ఇండియన్లు ఉన్నారు. వీళ్లలో రోహిత్ శర్మ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 1000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. 19 మ్యాచ్ ల్లో 990 పరుగులు చేశాడు. </p> (BCCI X ANI )expand-iconView Photos in a new improved layout
Published on Oct 16, 2025 11:16 AM

ఆస్ట్రేలియా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు టాప్-5లో నలుగురు ఇండియన్లు ఉన్నారు. వీళ్లలో రోహిత్ శర్మ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 1000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. 19 మ్యాచ్ ల్లో 990 పరుగులు చేశాడు.

(BCCI X ANI )

2/5
భారత్-ఆస్ట్రేలియా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 18 మ్యాచ్ ల్లో 802 పరుగులు చేశాడు. (AP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 16, 2025 11:16 AM

భారత్-ఆస్ట్రేలియా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 18 మ్యాచ్ ల్లో 802 పరుగులు చేశాడు. (AP)

3/5
<p>ఆస్ట్రేలియాలో భారత్-ఆస్ట్రేలియా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో ఉన్నాడు. 25 మ్యాచ్ ల్లో 740 పరుగులు చేశాడు.</p> (ICC)expand-iconView Photos in a new improved layout
Published on Oct 16, 2025 11:16 AM

ఆస్ట్రేలియాలో భారత్-ఆస్ట్రేలియా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో ఉన్నాడు. 25 మ్యాచ్ ల్లో 740 పరుగులు చేశాడు.

(ICC)

4/5
ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో భారత్-ఆస్ట్రేలియా జట్ల వన్డేల్లో 684 పరుగులు చేశాడు. అక్కడ 21 వన్డేలు ఆడాడు. (AFP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 16, 2025 11:16 AM

ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో భారత్-ఆస్ట్రేలియా జట్ల వన్డేల్లో 684 పరుగులు చేశాడు. అక్కడ 21 వన్డేలు ఆడాడు. (AFP)

5/5
<p>ఆస్ట్రేలియాలో భారత్-ఆస్ట్రేలియా జట్ల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ ల జాబితాలో స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో ఉన్నాడు. జాబితాలో ఉన్న ఏకైక ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. 11 మ్యాచ్ ల్లో 683 పరుగులు చేశాడు.</p> (Surjeet Yadav)expand-iconView Photos in a new improved layout
Published on Oct 16, 2025 11:16 AM

ఆస్ట్రేలియాలో భారత్-ఆస్ట్రేలియా జట్ల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ ల జాబితాలో స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో ఉన్నాడు. జాబితాలో ఉన్న ఏకైక ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. 11 మ్యాచ్ ల్లో 683 పరుగులు చేశాడు.

(Surjeet Yadav)

Related Photos