RCB vs GT : సమవుజ్జీల మధ్య పోరు! ఆర్సీబీ- జీటీ స్టాట్స్, వెదర్​ రిపోర్టు..

Published on May 26, 2026 10:28 am IST

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్​ లీగ్ 2026 ప్లేఆఫ్స్​ దశకు చేరుకుంది. క్వాలిఫయర్​ 1లో డిఫెండింగ్​ ఛాంపియన్ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్​లో బెర్త్​ కోసం పోరాడనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వర్సెస్​ జీటీ స్టాట్స్​, మ్యాచ్ టైమింగ్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1 / 6

మంగళవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఆర్సీబీ వర్సెస్​ జీటీ మ్యాచ్​ ప్రారంభంకానుంది. ధర్మశాల వేదికగా ఈ ఐపీఎల్​ 2026 క్వాలిఫైయర్స్​ 1 పోరు జరగనుంది. జియో హాట్​స్టార్​లో ఈ హై-వోల్టేజ్​ మ్యాచ్​ని లైవ్​లో వీక్షించవచ్చు. పిచ్​ బ్యాంటింగ్​కి అనుకూలిస్తుంది. మరోవైపు మ్యాచ్ సమయంలో​ వెదర్​ కూడా క్లియర్​గా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉంది.
expand-icon View Photos in a new improved layout

2 / 6

ఐపీఎల్​లో ఆర్సీబీ, జీటీలు ఇప్పటివరకు మొత్తం 8సార్లు తలపడ్డాయి. ఇందులో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు నాలుగుసార్లు, గుజరాత్​ టైటాన్స్​ నాలుగుసార్లు గెలిచాయి. అందుకే నేటి మ్యాచ్​ సమవుజ్జీల మధ్య పోరుగా మారింది. కాగా ఆసక్తికర విషయం ఏంటంటే.. క్వాలిఫైయర్​ 1లో గెలిచిన టీమే 12సార్లు ఐపీఎల్​ ట్రోఫీని దక్కించుకుంది. అంతేకాదు, గత 8 సీజన్లుగా ఇదే జరుగుతూ వస్తుండటం గమనార్హం.

3 / 6

ఈ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్ బ్యాటర్లు దంచికొడుతున్నారు! మరీ ముఖ్యంగా టాప్-3 (గిల్​, సుదర్శన్, బట్లర్) ఫుల్​ ఫామ్​లో ఉన్నారు. 638 రన్స్​తో సాయి సుదర్శన్​ ఆరెంజ్​ క్యాప్​ దక్కించుకోగా, 616 పరుగులతో గిల్​.. తన తోటి ఓపెనర్​కి సవాలు విసురుతున్నాడు. మరోవైపు ఆర్సీబీ నుంచి విరాట్​ కోహ్లీ 557 రన్స్​తో ఆరెంజ్​ క్యాప్​ రేసులో ఉన్నాడు.

4 / 6

అటు బౌలర్ల విభాగంలోనూ ఆర్సీబీ- జీటీ మధ్య టఫ్​ ఫైట్​ నడుస్తోంది! స్వింగ్​ కింగ్ భువనేశ్వర్​ కుమార్​ 24 వికెట్లతో పర్పుల్​ క్యాప్​ దక్కించుకున్నాడు. రబాడా సైతం 24 వికెట్లే తీసినా ఎకానమీ ఎక్కువగా ఉండటంతో రెండో స్థానానికి పరిమితం అయ్యాడు. రషీద్ ఖాన్, సిరాజ్​లు సైతం బాగా రాణిస్తున్నారు.

5 / 6

ఆర్సీబీ ప్లేయింగ్ టీమ్ (అంచనా)- వెంకటేశ్ అయ్యర్, కోహ్లీ, పడిక్కల్, పటీదార్ (కెప్టెన్), జితేశ్​ శర్మ, టిమ్ డేవిడ్, రోమియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్ ధర్, జాష్​ హేజిల్​వుడ్, సుయాశ్ శర్మ/ జాకోబ్ డభీ

6 / 6

జీటీ ప్లేయింగ్ 11 (అంచనా)- సాయి సుదర్శన్, గిల్​ (కెప్టెన్), బట్లర్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్​ తివాటియా, నిశాంత్ సింధు, రషిద్​ ఖాన్, అర్షద్ ఖాన్, రబాడా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
(PTI) expand-icon View Photos in a new improved layout
Published on May 26, 2026 10:28 am IST

జీటీ ప్లేయింగ్ 11 (అంచనా)- సాయి సుదర్శన్, గిల్​ (కెప్టెన్), బట్లర్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్​ తివాటియా, నిశాంత్ సింధు, రషిద్​ ఖాన్, అర్షద్ ఖాన్, రబాడా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

(PTI)

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!