Met Gala 2026: మెట్ గాలాలో ఇండియన్ల ఫ్యాషన్ స్టైల్.. కరణ్ జోహార్ నుంచి ఇషా అంబానీ వరకు.. ఓ లుక్కేయండి

Met Gala 2026: ప్రతిష్ఠాత్మక మెట్ గాలా 2026లో ఇండియన్స్ మెరిశారు. కరణ్ జోహార్ నుంచి ఇషా అంబానీ వరకు డిఫరెంట్ లుక్స్ తో మెప్పించారు.

Published on: May 5, 2026 12:42 PM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/6
<p>సుబోధ్ గుప్తా, రాబర్ట్ వన్ రూపొందించిన దుస్తుల్లో అనన్య బిర్లాను మెట్ గాలాకు రియా కపూర్ ఇలా రెడీ చేసింది. </p> expand-iconView Photos in a new improved layout
Published on May 5, 2026 12:42 PM

సుబోధ్ గుప్తా, రాబర్ట్ వన్ రూపొందించిన దుస్తుల్లో అనన్య బిర్లాను మెట్ గాలాకు రియా కపూర్ ఇలా రెడీ చేసింది.

2/6
<p>హైదరాబాద్ వ్యాపారవేత్త సుధా రెడ్డి మెట్ గాలా కోసం ఇలా సిద్ధమయ్యారు. ఆమె దుస్తులను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. </p> expand-iconView Photos in a new improved layout
Published on May 5, 2026 12:42 PM

హైదరాబాద్ వ్యాపారవేత్త సుధా రెడ్డి మెట్ గాలా కోసం ఇలా సిద్ధమయ్యారు. ఆమె దుస్తులను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.

3/6
2026 మెట్ గాలాలో రాజా రవి వర్మ చిత్రాల ప్రేరణతో కరణ్ జోహార్ ధరించిన బోల్డ్ మనీష్ మల్హోత్రా దుస్తులు ఆకట్టుకున్నాయి. expand-iconView Photos in a new improved layout
Published on May 5, 2026 12:42 PM

2026 మెట్ గాలాలో రాజా రవి వర్మ చిత్రాల ప్రేరణతో కరణ్ జోహార్ ధరించిన బోల్డ్ మనీష్ మల్హోత్రా దుస్తులు ఆకట్టుకున్నాయి.

4/6
<p>గౌరవ్ గుప్తా రూపొందించిన అద్భుతమైన గౌనులో ఇషా అంబానీ ఇలా మెరిసిపోయింది.</p> expand-iconView Photos in a new improved layout
Published on May 5, 2026 12:42 PM

గౌరవ్ గుప్తా రూపొందించిన అద్భుతమైన గౌనులో ఇషా అంబానీ ఇలా మెరిసిపోయింది.

5/6
<p>జైపూర్ యువరాణి గౌరవి కుమారి, సవాయ్ పద్మనాభ్ సింగ్ మెట్ గాలాకు ఇలా రెడీ అయ్యారు.</p> expand-iconView Photos in a new improved layout
Published on May 5, 2026 12:42 PM

జైపూర్ యువరాణి గౌరవి కుమారి, సవాయ్ పద్మనాభ్ సింగ్ మెట్ గాలాకు ఇలా రెడీ అయ్యారు.

6/6
మనీష్ మల్హోత్రా తన స్వంత డిజైన్‌లో 2026 మెట్ గాలాకు హాజరయ్యారు. (Getty Images via AFP)expand-iconView Photos in a new improved layout
Published on May 5, 2026 12:42 PM

మనీష్ మల్హోత్రా తన స్వంత డిజైన్‌లో 2026 మెట్ గాలాకు హాజరయ్యారు. (Getty Images via AFP)

Related Photos