RCB vs GT : ఆర్సీబీకి రూ. 20కోట్లు, జీటీకి రూ. 12.5కోట్లు- SRH టీమ్​కి ప్రైజ్​ మనీ ఎంతంటే…

IPL 2026 : దేశంలో ఐపీఎల్​ మహా సమరం ముగిసింది. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు రెండోసారి ట్రోఫీని దక్కించుకుంది. మరీ విన్నర్​గా ఆర్సీబీకి, రన్నరప్​గా జీటీకి, ఎలిమినేటర్​లో ఓడిపోయిన ఎస్​ఆర్​హెచ్​కి ప్రైజ్​ మనీ ఎంత దక్కిందో ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 1, 2026 11:40 AM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్సీబీ రికార్డులు సృష్టించడమే కాకుండా భారీ ప్రైజ్ మనీని సైతం దక్కించుకుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jun 1, 2026 11:40 AM

ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్సీబీ రికార్డులు సృష్టించడమే కాకుండా భారీ ప్రైజ్ మనీని సైతం దక్కించుకుంది.

2/4
<p>ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టుకు ఏకంగా రూ. 20 కోట్ల నగదు బహుమతి లభించింది. రన్నరప్‌గా నిలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టుకు రూ. 12.5 కోట్లు దక్కాయి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jun 1, 2026 11:40 AM

ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టుకు ఏకంగా రూ. 20 కోట్ల నగదు బహుమతి లభించింది. రన్నరప్‌గా నిలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టుకు రూ. 12.5 కోట్లు దక్కాయి.

3/4
<p>ప్లేఆఫ్స్ చేరిన మిగిలిన రెండు జట్లు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందుకున్నాయి. ఆర్​ఆర్​కి రూ. 7కోట్లు, ఎస్​ఆర్​హెచ్​కి 6.5కోట్లు లభించాయి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jun 1, 2026 11:40 AM

ప్లేఆఫ్స్ చేరిన మిగిలిన రెండు జట్లు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందుకున్నాయి. ఆర్​ఆర్​కి రూ. 7కోట్లు, ఎస్​ఆర్​హెచ్​కి 6.5కోట్లు లభించాయి.

4/4
<p>విన్నర్ ప్రైజ్​ మనీ చూస్తే చాలు.. ఐపీఎల్​ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన లీగ్​ అని తెలిసిపోతుంది. ఉదాహరణకు ఐపీఎల్​ విన్నర్​కి రూ. 20కోట్ల ప్రైజ్​ మనీ వస్తుండగా, పాకిస్థాన్ ప్రీమియర్​ లీగ్​లో అది కేవలం రూ. 4.5కోట్లే!</p> expand-iconView Photos in a new improved layout
Published on Jun 1, 2026 11:40 AM

విన్నర్ ప్రైజ్​ మనీ చూస్తే చాలు.. ఐపీఎల్​ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన లీగ్​ అని తెలిసిపోతుంది. ఉదాహరణకు ఐపీఎల్​ విన్నర్​కి రూ. 20కోట్ల ప్రైజ్​ మనీ వస్తుండగా, పాకిస్థాన్ ప్రీమియర్​ లీగ్​లో అది కేవలం రూ. 4.5కోట్లే!

Related Photos