MI vs RCB: ఫొటోల్లో మ్యాచ్.. రోహిత్ రిటైర్డ్ హర్ట్.. ముంబయిపై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ.. దంచికొట్టిన సాల్ట్, రజత్

MI vs RCB: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి అదరగొట్టింది. పరుగుల మోత మోగిన పోరులో ముంబయి ఇండియన్స్ పై ఆ టీమ్ విక్టరీ సాధించింది.

Published on: Apr 13, 2026 6:11 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

ఆర్సీబీ అదరగొట్టింది. ఆదివారం (ఏప్రిల్ 12) రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆ టీమ్ ముంబయి ఇండియన్స్ పై 18 రన్స్ తేడాతో గెలిచింది.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Apr 13, 2026 6:11 AM

(PTI)

2/8

241 పరుగుల ఛేజింగ్ లో ముంబయి గట్టిగానే పోరాడింది. ఆ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులు చేసింది. రూథర్ ఫర్ట్ (31 బంతుల్లో 71 నాటౌట్) ముంబయిని గెలిపించడానికి విఫల యత్నం చేశాడు.
(Anshuman Poyrekar/HT Photo)expand-iconView Photos in a new improved layout

(Anshuman Poyrekar/HT Photo)

3/8

ఆర్సీబీ స్పిన్నర్ సుయాష్ శర్మ ఒకే ఓవర్ లో ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ వికెట్లు తీసి ముంబయిని గట్టి దెబ్బ తీశాడు.

4/8

ఛేజింగ్ లో రోహిత్ శర్మ కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు వెళ్లిపోయాడు.

5/8

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 16 బంతుల్లో 34 నాటౌట్ మరోసారి చెలరేగాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Apr 13, 2026 6:11 AM

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 16 బంతుల్లో 34 నాటౌట్ మరోసారి చెలరేగాడు.

(PTI)

6/8

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఊచకోత కోశాడు. కేవలం 20 బాల్స్ లోనే 53 రన్స్ కొట్టాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 13, 2026 6:11 AM

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఊచకోత కోశాడు. కేవలం 20 బాల్స్ లోనే 53 రన్స్ కొట్టాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి.

(ANI Pic Service)

7/8

కింగ్ కోహ్లి ఫామ్ కొనసాగిస్తూ మరో ఫిఫ్టీ ఖాతాలో వేసుకున్నాడు. అతను 38 బాల్స్ లో 50 రన్స్ సాధించాడు.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 13, 2026 6:11 AM

కింగ్ కోహ్లి ఫామ్ కొనసాగిస్తూ మరో ఫిఫ్టీ ఖాతాలో వేసుకున్నాడు. అతను 38 బాల్స్ లో 50 రన్స్ సాధించాడు.

(ANI Pic Service)

8/8

ఆర్సీబీ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతను 36 బంతుల్లో 78 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.

Related Photos