IPL 2026 Orange Cap: షేక్ ఆడిస్తున్న అభిషేక్ శర్మ.. ఓపెనర్ దూకుడు.. ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-5 ప్లేయర్లు.. ఓ లుక్కేయండి

IPL 2026 Orange Cap: ఐపీఎల్ 2026 సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. సెంచరీల మోత మోగిస్తున్నారు. మరి ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న టాప్-5 ఎవరో ఓ లుక్కేయండి.

Published on: Apr 22, 2026 1:25 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఐపీఎల్ 2026లో అభిషేక్ శర్మ షేక్ ఆడిస్తున్నాడు. పరుగుల మోత మోగిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పై సెంచరీ బాదాడు. 7 మ్యాచ్ ల్లో 323 రన్స్ తో టాప్ లో ఉన్నాడు అభిషేక్. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ అతని దగ్గరే ఉంది.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 22, 2026 1:25 PM

(ANI Pic Service)

2/5

మరో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ కూడా అదరగొడుతున్నాడు. ఈ డేంజరస్ బ్యాటర్ 7 మ్యాచ్ ల్లో 320 రన్స్ చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి.

3/5

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కూడా పరుగుల వేటలో దూసుకెళ్తున్నాడు. అతను 5 మ్యాచ్ ల్లో 265 పరుగులు చేశాడు. మూడు హాఫ్ సెంచరీలు బాదాడు.

4/5

ఫామ్ కాదు క్లాస్ శాశ్వతం అంటూ చాటుతున్నాడు కింగ్ కోహ్లి. ఐపీఎల్ 2026లో దూసుకుపోతున్నాడు. 6 మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలు కలిపి 247 రన్స్ కొట్టాడు. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాడు.
(ANI Picture Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 22, 2026 1:25 PM

ఫామ్ కాదు క్లాస్ శాశ్వతం అంటూ చాటుతున్నాడు కింగ్ కోహ్లి. ఐపీఎల్ 2026లో దూసుకుపోతున్నాడు. 6 మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలు కలిపి 247 రన్స్ కొట్టాడు. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాడు.

(ANI Picture Service)

5/5

వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ లేకుండా టాప్-5 లిస్ట్ కంప్లీట్ అవుతుందా? ఈ చిచ్చర పిడుగు చెలరేగుతున్నాడు. 6 మ్యాచ్ ల్లో అతను 246 రన్స్ కొట్టాడు.
(Hindustan Times)expand-iconView Photos in a new improved layout
Published on Apr 22, 2026 1:25 PM

వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ లేకుండా టాప్-5 లిస్ట్ కంప్లీట్ అవుతుందా? ఈ చిచ్చర పిడుగు చెలరేగుతున్నాడు. 6 మ్యాచ్ ల్లో అతను 246 రన్స్ కొట్టాడు.

(Hindustan Times)

Related Photos