IPL 2026 Orange Cap: ఐపీఎల్ 2026లో జీటీ ఆటగాళ్ల ఊచకోత.. ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-5 ప్లేయర్లు వీళ్లే

IPL 2026 Orange Cap: ఐపీఎల్ 2026 రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠగా మారింది. ఈ సీజన్ లో జీటీ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్నారు.

Published on: May 17, 2026 11:12 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు. అతను 13 మ్యాచ్ ల్లో 554 రన్స్ కొట్టాడు. ఇందులో ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలున్నాయి.
(AP Photo/Bikas Das)expand-iconView Photos in a new improved layout
Published on May 17, 2026 11:12 AM

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు. అతను 13 మ్యాచ్ ల్లో 554 రన్స్ కొట్టాడు. ఇందులో ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలున్నాయి.

(AP Photo/Bikas Das)

2/5

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కూడా బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. అతను 12 మ్యాచ్ ల్లో 552 రన్స్ కొట్టాడు. అయిదు హాఫ్ సెంచరీలు బాదాడు.
(Hindustan Times)expand-iconView Photos in a new improved layout
Published on May 17, 2026 11:12 AM

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కూడా బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. అతను 12 మ్యాచ్ ల్లో 552 రన్స్ కొట్టాడు. అయిదు హాఫ్ సెంచరీలు బాదాడు.

(Hindustan Times)

3/5

సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ బ్యాట్ తో సత్తాచాటుతున్నాడు. ఈ డేంజరస్ ప్లేయర్ 12 మ్యాచ్ ల్లో 508 రన్స్ కొట్టాడు.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on May 17, 2026 11:12 AM

సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ బ్యాట్ తో సత్తాచాటుతున్నాడు. ఈ డేంజరస్ ప్లేయర్ 12 మ్యాచ్ ల్లో 508 రన్స్ కొట్టాడు.

(AFP)

4/5

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని బ్యాటింగ్ తో దూసుకెళ్తున్నాడు విరాట్ కోహ్లి. ఈ లెజెండరీ బ్యాటర్ 12 మ్యాచ్ ల్లో 484 రన్స్ చేశాడు. ఓ సెంచరీ కూడా ఖాతాలో వేసుకున్నాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on May 17, 2026 11:12 AM

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని బ్యాటింగ్ తో దూసుకెళ్తున్నాడు విరాట్ కోహ్లి. ఈ లెజెండరీ బ్యాటర్ 12 మ్యాచ్ ల్లో 484 రన్స్ చేశాడు. ఓ సెంచరీ కూడా ఖాతాలో వేసుకున్నాడు.

(PTI)

5/5

సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్ లోనూ అదుర్స్ అనిపిస్తున్నాడు. అభిషేక్ 12 మ్యాచ్ ల్లో 481 రన్స్ బాదాడు.
(ANI Picture Service)expand-iconView Photos in a new improved layout
Published on May 17, 2026 11:12 AM

సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్ లోనూ అదుర్స్ అనిపిస్తున్నాడు. అభిషేక్ 12 మ్యాచ్ ల్లో 481 రన్స్ బాదాడు.

(ANI Picture Service)

Related Photos