IPL 2026 Orange Cap: కాటేరమ్మ కొడుకుల విధ్వంసం.. ఆరెంజ్ క్యాప్ రేసులో స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్లు.. టాప్‌-5 వీళ్లే

IPL 2026 Orange Cap: ఐపీఎల్ 2026లో కాటేరమ్మ కొడుకులు రెచ్చిపోతున్నారు. స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ పరుగుల మోత మోగిస్తున్నారు. సాధారణంగా స‌న్‌రైజ‌ర్స్ ఆటగాళ్లను కాటేరమ్మ కొడుకులని ఫ్యాన్స్ పిలుస్తున్న సంగతి తెలిసిందే.

Published on: May 8, 2026 12:57 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఐపీఎల్ 2026లో  స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ప్లేయర్ క్లాసెన్ విధ్వంసం కొనసాగిస్తున్నాడు. ఈ ఆటగాడు 11 మ్యాచ్ ల్లో 494 పరుగులతో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. క్లాసెన్ 4 హాఫ్ సెంచరీలు బాదాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on May 8, 2026 12:57 PM

ఐపీఎల్ 2026లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ప్లేయర్ క్లాసెన్ విధ్వంసం కొనసాగిస్తున్నాడు. ఈ ఆటగాడు 11 మ్యాచ్ ల్లో 494 పరుగులతో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. క్లాసెన్ 4 హాఫ్ సెంచరీలు బాదాడు.

(PTI)

2/5

మరో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా రెచ్చిపోతున్నాడు. ఈ ఓపెనర్ 11 మ్యాచ్ ల్లో 475 రన్స్ బాదాడు. ఇందులో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on May 8, 2026 12:57 PM

మరో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా రెచ్చిపోతున్నాడు. ఈ ఓపెనర్ 11 మ్యాచ్ ల్లో 475 రన్స్ బాదాడు. ఇందులో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలున్నాయి.

3/5

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ జోరుమీదున్నాడు. 10 మ్యాచ్ ల్లో అతను 445 పరుగులు చేశాడు. ఓ సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.
expand-iconView Photos in a new improved layout
Published on May 8, 2026 12:57 PM

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ జోరుమీదున్నాడు. 10 మ్యాచ్ ల్లో అతను 445 పరుగులు చేశాడు. ఓ సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.

4/5

ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ ఆటగాళ్ల ఆధిపత్యం మామూలుగా లేదు. టాప్-5 బ్యాటర్లలో ఆ టీమ్ నుంచి మరో బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. ఇషాన్ 11 మ్యాచ్ ల్లో 4 హాఫ్ సెంచరీలు సహా 409 రన్స్ కొట్టాడు.
expand-iconView Photos in a new improved layout
Published on May 8, 2026 12:57 PM

ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ ఆటగాళ్ల ఆధిపత్యం మామూలుగా లేదు. టాప్-5 బ్యాటర్లలో ఆ టీమ్ నుంచి మరో బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. ఇషాన్ 11 మ్యాచ్ ల్లో 4 హాఫ్ సెంచరీలు సహా 409 రన్స్ కొట్టాడు.

5/5

వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ కూడా అదరగొడుతున్నాడు. గత కొన్ని మ్యాచ్ ల్లో జోరు కాస్త తగ్గినా ప్రస్తుతం టాప్-5లో ఉన్నాడు. 10 మ్యాచ్ ల్లో అతను 404 రన్స్ చేశాడు. ఇప్పటికే ఓ సెంచరీ బాదేశాడు.

Related Photos