Point table IPL : ముంబైపై గెలుపు తర్వాత టాప్​లో ఆర్​ఆర్​- ఐపీఎల్ 2026​ టేబుల్​ బాటమ్​లో సీఎస్కే..

Published on Apr 08, 2026 07:37 am IST

మంగళవారం వర్షం కారణంగా 11ఓవర్లకు కుదించిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ మెరిసింది. ముంబై ఇండియన్స్​పై జరిగిన పోరులో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​ తర్వాత ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​ని ఇక్కడ చూసేయండి..

1 / 5

ఐపీఎల్​ 2026లో రాజస్థాన్​ రాయల్స్​ ఫుల్​ ఫామ్​లో ఉంది! ముంబై ఇండియన్స్​ సహా ఆడిన మొత్తం 3 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఫలితంగా 6 పాయింట్లతో టేబుల్​ టాప్​లో నిలిచింది.
(ANI Pic Service) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:37 am IST

ఐపీఎల్​ 2026లో రాజస్థాన్​ రాయల్స్​ ఫుల్​ ఫామ్​లో ఉంది! ముంబై ఇండియన్స్​ సహా ఆడిన మొత్తం 3 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఫలితంగా 6 పాయింట్లతో టేబుల్​ టాప్​లో నిలిచింది.

(ANI Pic Service)

2 / 5

ఇక ఐపీఎల్​ 2026 టేబుల్​లో పంజాబ్​ కింగ్స్​ రెండో స్థానంలో, డిఫెండింగ్​ ఛాంపియన్ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరులో ముడో స్థానంలో ఉన్నాయి. పంజాబ్​ కింగ్స్​కి 5 పాయింట్లు, ఆర్సీబీకి 4 పాయింట్లు ఉన్నాయి. అయితే ఆర్సీబీ కన్నా పంజాబ్​ ఒక మ్యాచ్​ ఎక్కువ ఆడింది.
(ANI Photo) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:37 am IST

ఇక ఐపీఎల్​ 2026 టేబుల్​లో పంజాబ్​ కింగ్స్​ రెండో స్థానంలో, డిఫెండింగ్​ ఛాంపియన్ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరులో ముడో స్థానంలో ఉన్నాయి. పంజాబ్​ కింగ్స్​కి 5 పాయింట్లు, ఆర్సీబీకి 4 పాయింట్లు ఉన్నాయి. అయితే ఆర్సీబీ కన్నా పంజాబ్​ ఒక మ్యాచ్​ ఎక్కువ ఆడింది.

(ANI Photo)

3 / 5

టాప్​ -3 తర్వాత.. దిల్లీ క్యాపిటల్స్​ 4 పాయింట్లతో 4వ స్థానంలో, సన్​రైజర్స్​ హైదరాబాద్​ 2 పాయింట్లతో (+0.27 నెట్​ రన్​ రేట్​) 5వ స్థానంలో, 2 పాయింట్లతో (-0.54 నెట్​ రన్​ రేట్) లక్నో సూపర్​ జెయింట్స్​ 6వ స్థానంలో ఉన్నాయి. దిల్లీ క్యాపిటల్స్​ కన్నా ఎక్కువ రన్​రేట్​ ఉండటంతో ఆర్సీబీ 3వ స్థానంలో ఉంది.
(ANI Photo) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:37 am IST

టాప్​ -3 తర్వాత.. దిల్లీ క్యాపిటల్స్​ 4 పాయింట్లతో 4వ స్థానంలో, సన్​రైజర్స్​ హైదరాబాద్​ 2 పాయింట్లతో (+0.27 నెట్​ రన్​ రేట్​) 5వ స్థానంలో, 2 పాయింట్లతో (-0.54 నెట్​ రన్​ రేట్) లక్నో సూపర్​ జెయింట్స్​ 6వ స్థానంలో ఉన్నాయి. దిల్లీ క్యాపిటల్స్​ కన్నా ఎక్కువ రన్​రేట్​ ఉండటంతో ఆర్సీబీ 3వ స్థానంలో ఉంది.

(ANI Photo)

4 / 5

రాజస్థాన్​ రాయల్స్​తో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్​ 7వ స్థానానికి పడిపోయింది. 3 మ్యాచులు ఆడిన హార్దిక్​ పాండ్యా సేన ఇప్పటివరకు 2 పాయింట్లను సంపాదించుకుంది. ఇక 9వ స్థానంలో గుజరాత్​ టైటాన్స్​ ఉంది. ఆడిన 2 మ్యాచుల్లో ఒక్కటి కూడా గెలవలేదు. నెట్​ రన్​ రేట్​ -0.424గా ఉంది.
(REUTERS) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:37 am IST

రాజస్థాన్​ రాయల్స్​తో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్​ 7వ స్థానానికి పడిపోయింది. 3 మ్యాచులు ఆడిన హార్దిక్​ పాండ్యా సేన ఇప్పటివరకు 2 పాయింట్లను సంపాదించుకుంది. ఇక 9వ స్థానంలో గుజరాత్​ టైటాన్స్​ ఉంది. ఆడిన 2 మ్యాచుల్లో ఒక్కటి కూడా గెలవలేదు. నెట్​ రన్​ రేట్​ -0.424గా ఉంది.

(REUTERS)

5 / 5

ఎంఎస్​ ధోనీ లేని చెన్నై సూపర్​ కింగ్స్​కి, ఆ జట్టు అభిమానులకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది! ఐపీఎల్​ 2026లో ఈ జట్టు ఇంకా ఖాతా తెరవలేదు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయి టేబుల్​ బాట్​లో స్థిరపడింది. అంతేకాదు, నెట్​ రన్​ రేట్​ కూడా దారుణంగా (-2.517) ఉంది.
(REUTERS) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:37 am IST

ఎంఎస్​ ధోనీ లేని చెన్నై సూపర్​ కింగ్స్​కి, ఆ జట్టు అభిమానులకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది! ఐపీఎల్​ 2026లో ఈ జట్టు ఇంకా ఖాతా తెరవలేదు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయి టేబుల్​ బాట్​లో స్థిరపడింది. అంతేకాదు, నెట్​ రన్​ రేట్​ కూడా దారుణంగా (-2.517) ఉంది.

(REUTERS)

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!