IPL 2026: వాట్ ఏ థ్రిల్లర్.. లాస్ట్ ఓవ‌ర్లో స‌న్‌రైజ‌ర్స్‌కు షాక్‌.. ఉప్ప‌ల్‌లో ల‌క్నో విక్ట‌రీ

IPL 2026: వాట్ ఏ థ్రిల్లర్.. వాట్ ఏ గేమ్! స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ అదిరిపోయే సస్పెన్స్ ను పంచింది. కానీ లాస్ట్ కు స‌న్‌రైజ‌ర్స్ కు షాక్ తప్పలేదు. ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠతో ఊపేసిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచింది.

Published on: Apr 5, 2026 7:23 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఆదివారం (ఏప్రిల్ 5) ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో లక్నో 5 వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై గెలిచింది.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Apr 5, 2026 7:23 PM

(AFP)

2/5

లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో లక్నో అదుర్స్ అనిపించింది. 157 రన్స్ ఛేజింగ్ ను 19.5 ఓవర్లలో కంప్లీట్ చేసింది. లక్నో ఓపెనర్ మార్ క్రమ్ 45 రన్స్ తో మెరిశాడు.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout

(ANI Pic Service)

3/5

లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ 68 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. 50 బంతులాడిన అతను 9 ఫోర్లు కొట్టాడు. లాస్ట్ వరకు క్రీజులో ఉండి టీమ్ ను గెలిపించాడు.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Apr 5, 2026 7:23 PM

లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ 68 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. 50 బంతులాడిన అతను 9 ఫోర్లు కొట్టాడు. లాస్ట్ వరకు క్రీజులో ఉండి టీమ్ ను గెలిపించాడు.

(AFP)

4/5

అంతకుముందు ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 రన్స్ చేసింది. వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి రాణించాడు. 33 బాల్స్ లో 56 రన్స్ కొట్టాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 5, 2026 7:23 PM

అంతకుముందు ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 రన్స్ చేసింది. వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి రాణించాడు. 33 బాల్స్ లో 56 రన్స్ కొట్టాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి.

(ANI Pic Service)

5/5

సన్ రైజర్స్ డేంజరస్ ప్లేయర్ క్లాసెన్ 62 రన్స్ తో రాణించాడు. అయితే బౌలింగ్ లో ఫెయిల్ అయిన టీమ్ ఓటమిని మూటగట్టుకుంది. మూడు మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ కు ఇది రెండో ఓటమి.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Apr 5, 2026 7:23 PM

సన్ రైజర్స్ డేంజరస్ ప్లేయర్ క్లాసెన్ 62 రన్స్ తో రాణించాడు. అయితే బౌలింగ్ లో ఫెయిల్ అయిన టీమ్ ఓటమిని మూటగట్టుకుంది. మూడు మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ కు ఇది రెండో ఓటమి.

(PTI)

Related Photos