MS Dhoni : ఎంఎస్​ ధోనీ ఎక్కడ? ఎప్పుడు ఆడతాడు? సీఎస్కే కెప్టెన్​ బిగ్​ అప్డేట్..

ఐపీఎల్​ 2026 ప్రారంభమై రెండు వారాలు గడిచిపోయింది. ఇప్పుడు అందరి చూపు ఎంఎస్​ ధోనీవైపే ఉంది. గాయం కారణంగా ధోనీ ఆడకపోవడం ఫ్యాన్స్​ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ‘ధోనీ ఎప్పుడు ఆడతాడు?’ అని సీఎస్కేతో పాటు ధోనీ అభిమానులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సీఎస్కే కెప్టెన్​ రుతురాజ్​ గైక్వాడ్​ ఆన్సర్​ ఇచ్చేశాడు.

Published on: Apr 12, 2026 11:32 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా శనివారం దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. అయితే ‘ధోనీ ఎక్కడ?’ అని టాస్​ సమయంలో రవిశాస్త్రి గైక్వాడ్​ని అడిగాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Apr 12, 2026 11:32 AM

(PTI)

2/5

"ఎంఎస్ ధోనీ గురించి అడుగుతున్న వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ఆయన ప్రస్తుతం హోటల్‌లో ఉండి జట్టుకు మద్దతిస్తున్నారు. కానీ కచ్చితంగా చాలా త్వరలోనే ఆయన్ని మీరు మైదానంలో చూస్తారు," అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. ఫలితంగా ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్​లో ఉన్నారు.

3/5

పిక్క కండరాల గాయం కారణంగా ధోనీ కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడని సీఎస్కే యాజమాన్యం ఐపీఎల్​ 2026 సీజన్ ప్రారంభానికి ప్రకటించిన సంగతి తెలిసిందే

4/5

టీమిండియాకు ధోనీ గుడ్​బై చెప్పేసి చాలా సంవత్సరాలైంది. కేవలం ఐపీఎల్​ ఆడుతూ ఫ్యాన్స్​ని అలరిస్తున్నాడు. అయితే ధోనీ ఐపీఎల్​ కెరీర్​ కూడా చివరి దశలో ఉందని చాలా మంది భావిస్తున్నారు. అందుకే ధోనీని చూడాలని ఫ్యాన్స్​ తహతహలాడుతున్నారు. కానీ ధోనీ గాయం వార్త అందరిని బాధపెట్టింది.

5/5

శనివారం డీసీపై గెలిచి ఐపీఎల్​ 2026లో ఖాతా ఓపెన్​ చేసిన చెన్నై సూపర్​ కింగ్స్​. ఏప్రిల్ 14న కేకేఆర్​తో తలపడనుంది. ఆ మ్యాచ్​కి ధోనీ అందుబాటులోకి వస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి

Related Photos