iqoo z11 : 9020 ఎంఏహెచ్​ బ్యాటరీతో ఐక్యూ జెడ్​11- ధర, ఫీచర్లు ఇవే..

ఐక్యూ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'ఐక్యూ జెడ్​11'ను చైనాలో విడుదల చేసింది. 9,020ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ, డైమెన్సిటీ 8500 చిప్‌సెట్, 165హెచ్​జెడ్​ అమోలెడ్ డిస్‌ప్లే వంటి హై-ఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 31,200గా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Mar 27, 2026 12:21 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ జెడ్-సిరీస్‌లో తన లేటెస్ట్ పవర్‌హౌస్ 'ఐక్యూ జెడ్​11'ని చైనా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అద్భుతమైన బ్యాటరీ లైఫ్, వేగవంతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 27, 2026 12:21 PM

2/5

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 9,020ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ. సాధారణ స్మార్ట్‌ఫోన్ల కంటే దాదాపు రెట్టింపు సామర్థ్యం కలిగిన ఈ బ్యాటరీతో ఛార్జింగ్ సమస్య ఉండదు. దీనికి తోడు 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఇతర పరికరాలను ఛార్జ్ చేసుకోవడానికి ఇందులో 'ఓటీజీ రివర్స్ ఛార్జింగ్' సదుపాయం కల్పించారు.

3/5

గేమింగ్ ప్రియుల కోసం ఈ ఐక్యూ జెడ్​11 స్మార్ట్​ఫోన్​లో 165హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.83-ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది శక్తివంతమైన 4ఎన్​ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 16GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 6తో ఈ ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో 7కే ఐస్​డోమ్ వీసీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని వాడారు.

4/5

ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి.

ఒకటి 50ఎంపీ మెయిన్ సెన్సార్. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఇది 4కే వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రెండోది 2ఎంపీ డెప్త్ సెన్సార్: పోర్ట్రెయిట్ షాట్ల కోసం దీనిని ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16ఎంపీ కెమెరా ఉంది.

5/5

చైనాలో ఈ ఐక్యూ జెడ్​11 ధరలు 8GB + 256GB: సుమారు రూ. 31,200, 16GB + 512GB (టాప్ మోడల్): సుమారు రూ. 46,300గా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ స్కైలైట్ వైట్, పోలార్ నైట్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్, భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Related Photos