హైదరాబాద్ టు అరుణాచలం - మరికొన్ని టెంపుల్స్ కూడా చూడొచ్చు..! ఇదిగో IRCTC టూర్ ప్యాకేజీ

అరుణాచలం వెళ్లేవారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకమైన ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో భాగంగా కాణిపాకం కూడా చూడొచ్చు. జర్నీ తేదీ, షెడ్యూల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Oct 17, 2025 10:09 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది అరుణాచలేశ్వరుడిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. అయితే ఇలాంటి భక్తుల కోసం IRCTC టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి జర్నీ ఉంటుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 17, 2025 10:09 PM

2/7

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకంతో పాటు అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఈ అక్టోబర్ నెలలో కూడా జర్నీ ఉంది. ప్రసుతం 24 అక్టోబర్, 2025 తేదీన అందుబాటులో ఉంది. ‘ ARUNACHALA MOKSHA YATRA’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

3/7

5 రోజులు, 4 రాత్రుల టూర్ ప్యాకేజీ. ఐర్సీటీసీ టూరిజం షెడ్యూల్ ప్రకారం… హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్(ట్రైన్ నెంబర్ 17653 ) నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతారు. రాత్రంతా ప్రయాణంలో ఉంటారు.

4/7

2వ రోజు Puducherry స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ కి చెకిన్ అవుతారు. Auroville, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రి పుదిచేరిలోనే బస చేస్తారు.

టిఫిన్ తర్వాత అరుణాచలం(120 కి.మీ) బయల్దేరుతారు. హోటల్ కి చెకిన్ అవుతారు. అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. రాత్రికి తిరువన్నమలైలోనే బస చేస్తారు.

5/7

మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... కాచిపురం బయల్దేరుతారు. కామాక్షి ఆలయం, ఏకాంబేశ్వర టెంపుల్ ను దర్శించుకుంటారు. ఆ తర్వాత అరక్కోణం స్టేషన్ కు చేరుకుంటారు. సాయంత్రం 6.5 గంటలకు జర్నీ ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.ఉదయం 7.50 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

6/7

టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ లో ట్విన్ షేరింగ్ కు రూ. 19130, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 14740గా ఉంది. స్టాండర్ట్ క్లాస్ లో అయితే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12670, ట్విన్ షేరింగ్ కు రూ.17060గా నిర్ణయించారు. నవంబర్ 30, 2025వ తేదీ వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి.

7/7

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. https://www.irctctourism.com/pacakag  లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

Related Photos