'షిర్డీ' ట్రిప్ ప్లాన్ ఉందా....! హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, ఈ వారంలోనే జర్నీ..!

Published on Nov 02, 2025 11:48 am IST

షిర్డీ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? మీ కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుండగా…. 4 రోజులు జర్నీ ఉంటుంది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

1 / 6

హైదరాబాద్ నుంచి షిర్డీకి టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈ ప్యాకేజీని IRCTC టూరిజం ఆపరేట్ చేయనుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 7వ తేదీన అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on Nov 02, 2025 11:48 am IST

హైదరాబాద్ నుంచి షిర్డీకి టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈ ప్యాకేజీని IRCTC టూరిజం ఆపరేట్ చేయనుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 7వ తేదీన అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు.

2 / 6

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. 'SAI SHIVAM'' పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 02, 2025 11:48 am IST

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. 'SAI SHIVAM'' పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

3 / 6

టూర్ ప్యాకేజీలో భాగంగా మొదటిరోజు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్ (రైలు నెం. 17064 అజంతా ఎక్స్‌ప్రెస్) ఉంటుంది. రాత్రి అంతా ప్రయాణంలో ఉంటారు.రెండో రోజు మార్నింగ్ 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పికప్ చేసుకుని షిర్డీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీలోని పలు ప్రాంతాలను చూడొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 02, 2025 11:48 am IST

టూర్ ప్యాకేజీలో భాగంగా మొదటిరోజు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్ (రైలు నెం. 17064 అజంతా ఎక్స్‌ప్రెస్) ఉంటుంది. రాత్రి అంతా ప్రయాణంలో ఉంటారు.రెండో రోజు మార్నింగ్ 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పికప్ చేసుకుని షిర్డీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీలోని పలు ప్రాంతాలను చూడొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.

4 / 6

3వ రోజు షిర్డీలోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. చివరి రోజు ఉదయం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 02, 2025 11:48 am IST

3వ రోజు షిర్డీలోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. చివరి రోజు ఉదయం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

5 / 6

హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 8,840గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7,470,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7,450గా ఉంది. కంఫర్ట్, క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ7170, డబుల్ షేరింగ్ కు రూ. 5790, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5770గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 02, 2025 11:48 am IST

హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 8,840గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7,470,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7,450గా ఉంది. కంఫర్ట్, క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ7170, డబుల్ షేరింగ్ కు రూ. 5790, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5770గా ఉంది.

6 / 6

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 04027702407, 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 02, 2025 11:48 am IST

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 04027702407, 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!