ఎల్లోరా శిల్పంలా బాలీవుడ్ భామ.. క్లాసికల్ లుక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌

ఎప్పుడూ వెస్టర్న్ ఔట్ ఫిట్ తో హాట్ హాట్ గా కనిపించే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు క్లాసికల్ టచ్ ఇచ్చింది. సంప్రదాయ వస్త్రాధారణతో ఎల్లోరా శిల్పంలా మారిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 7, 2025 10:40 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఎంతో క్యూట్ గా ఉన్నారని, స్టన్నింగ్ ఫొటోలని కామెంట్లు పెడుతున్నారు. లవ్, ఫైర్, హార్ట్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.
(instagram-jacquelienefernandez)expand-iconView Photos in a new improved layout
Published on Jun 7, 2025 10:40 PM

(instagram-jacquelienefernandez)

2/5

అప్సరసలా రెడీ అయిన తర్వాత తన అందాన్ని చూస్తూ ఇలా మురిసిపోయింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది ఈ భామ.

3/5

విభిన్నమైన భంగిమలతో ఉన్న ఫొటోలను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె దేవకన్యలా కనిపిస్తోంది. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

4/5

2009లో అల్లాదిన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వరుసగా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన హౌజ్ ఫుల్ 5 సినిమా రిలీజైంది.

5/5

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క్లాసికల్ గెటప్ లో అదిరిపోయింది. జీ సినీ అవార్డ్స్ ఈవెంట్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ కోసం జాక్వెలిన్ ఇలా రెడీ అయింది.

Related Photos