Janhvi Kapoor: మీ చికిరి అని పిలవండి.. దేవకన్యలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్.. పెద్ది ట్రైలర్ ఈవెంట్ ఫొటోలు వైరల్

Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ దేవకన్యలా మెరిసిపోయింది. పెద్ది ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. తాజాగా ఈ పిక్స్ ను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: May 19, 2026 11:59 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవకన్యలా మెరిసిపోయింది. పెద్ది ట్రైలర్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
(instagram-janhvikapoor)expand-iconView Photos in a new improved layout
Published on May 19, 2026 11:59 AM

(instagram-janhvikapoor)

2/5

ట్రాన్స్ పరెంట్ బ్లూ కలర్ చీరలో జాన్వీ కపూర్ అందాలు ఆరబోసింది. దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా అలరించింది.

3/5

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ చిత్రం నుంచి రిలీజైన చికిరి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

4/5

‘‘నన్ను మీ చికిరి అని పిలవండి’’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను జాన్వీ కపూర్ ఇన్ స్టాలో ఈ రోజు (మే 18) షేర్ చేసింది.

5/5

పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో రామ్ చరణ్ స్పోర్ట్స్ పర్సన్ గా నటిస్తున్నాడు.

Related Photos