Janhvi Kapoor: పెద్దిపై కామెంట్లు.. నెట్టింట గ్లామర్ షో.. మార్మోగుతున్న జాన్వీ కపూర్ పేరు..బాయ్‌ఫ్రెండ్‌ కామెంట్ చూశారా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్ మరోసారి హాట్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాఫీ విత్ కరణ్ షో కోసం గోల్డ్ కలర్ డ్రెస్ లో రెడీ అయిన ఆమె.. తన లేటెస్ట్ పోజులను సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ వైపు పెద్ది సినిమాపై కామెంట్లు, మరోవైపు గ్లామర్ షోతో జాన్వీ కపూర్ పేరు మార్మోగుతోంది.

Published on: Oct 29, 2026 12:03 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది. తాజాగా పెద్ది మూవీపై ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
(instagram-Janhvi Kapoor)expand-iconView Photos in a new improved layout
Published on Oct 29, 2026 12:03 PM

(instagram-Janhvi Kapoor)

2/5

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ చిత్రీకరణపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో దీనిపై రియాక్టయిన జాన్వీ కపూర్.. ముందే గట్టిగా చెప్పాల్సిందనే విధంగా మాట్లాడింది.

3/5

కాఫీ విత్ కరణ్ షో కోసం జాన్వీ కపూర్ గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఈ హాట్ పోజులను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

4/5

జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ గా మారాయి. వీటిపై నెటిజన్లు లైక్ లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

5/5

జాన్వీ ఫొటోలకు ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా చేసిన కామెంట్ కూడా వైరల్ గా మారింది. ‘నా దేవత’ అని అతను కామెంట్ చేశాడు.

Related Photos