వెడ్డింగ్ సీజ‌న్‌.. క‌ల‌ర్‌ఫుల్ డ్రెస్‌లో హాట్‌గా జాన్వీ క‌పూర్‌.. పెద్ది హీరోయిన్ లేటెస్ట్ లుక్‌

పెద్ది సినిమాలో రామ్ చరణ్ తో జతకట్టిన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కలర్ ఫుల్ డ్రెస్ లో మెరిసిపోయింది. వెడ్డింగ్ సీజన్ అంటూ లేటెస్ట్ లుక్ లో సోషల్ మీడియాలో పంచుకుంది.

Published on: Nov 6, 2025 9:52 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కలర్ ఫుల్ డ్రెస్ లో ఇలా మెరిసిపోయింది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. ఆమె లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది.
(instagram-Janhvi Kapoor)expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 9:52 AM

(instagram-Janhvi Kapoor)

2/5

వెడ్డింగ్ సీజన్ అంటూ ఈ ఫొటోలను జాన్వీ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

3/5

జాన్వీ లేటెస్ట్ హాట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హాట్, ఫైర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

4/5

బాలీవుడ్ లో జాన్వీ బాగా బిజీ. వరుసగా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా పరమ్ సుందర్, హోమ్ బౌండ్, సన్నీ సంస్కారీకి తుల్సి కుమారి సినిమాల్లో నటించింది.

5/5

తెలుగులో ఎన్టీఆర్ మూవీ దేవరతో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్దిలో రొమాన్స్ చేస్తోంది. రీసెంట్ గా ఈ సినిమాలో ఆమె లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Related Photos