పొట్టి డ్రెస్సులో సెగలు రేపుతున్న జాన్వీ పాప.. మృణాల్ కూడా లైక్ కొట్టకుండా ఉండలేకపోయింది

జాన్వీ కపూర్ పొట్టి రెడ్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె హాట్‌నెస్ చూసి నటి మృణాల్ ఠాకూర్ కూడా లైక్ కొట్టకుండా ఉండలేకపోయింది. చాలా రోజుల తర్వాత జాన్వీ మరోసారి ఇలా బోల్డ్ పోజులు ఇచ్చింది.

Published on: Jun 6, 2025 8:58 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

చాలా మంది అభిమానులు జాన్వీ లుక్ చూసి రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేశారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 6, 2025 8:58 PM

2/6

స్టార్ హోటల్లో జాన్వీ కపూర్ రెడ్ డ్రెస్సులో చాలా హాట్ గా కెమెరాకు పోజులిచ్చింది.

3/6

తాజాగా కట్ చేసిన బ్యాంగ్స్ (హెయిర్ కట్) నాకెప్పుడూ ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలు షేర్ చేసింది.

4/6

జాన్వీ కపూర్ ప్రస్తుతం అటు హిందీతో పరమ్ సుందరి, ఇటు తెలుగులో రామ్ చరణ్ తో పెద్ది మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే.

5/6

వీటిని చూసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా లైక్ కొట్టింది. నిమిషాల్లో లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.

6/6

ఆమె లేటెస్ట్ హెయిర్ స్టైల్ క్యూట్ గా ఉంది. ఈ ఫొటోల్లో ఆమె బార్బీ బొమ్మలా కనిపిస్తోంది.

Related Photos