బుమ్రా మరో రికార్డు.. పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ రికార్డు బ్రేక్.. సెనా దేశాలపై అత్యధికసార్లు ఐదేసి వికెట్లు

టెస్టు క్రికెట్ లో సెనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జట్లపై అత్యధికసార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ నాలుగు దేశాలపై ఇప్పటి వరకూ వసీం అక్రమ్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు.

Published on: Nov 14, 2025 5:22 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

భారత్-సౌతాఫ్రికా మధ్య మొదలైన తొలి టెస్టులో ఫాస్ట్ బౌలర్ బుమ్రా రికార్డు క్రియేట్ చేశాడు. అతడు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీశాడు. టెస్టు కెరీర్లో అతడు 16వసారి ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయగా.. సెనా దేశాలపై 13వసారి కావడం విశేషం. సెనా జట్లపై అత్యధికసార్లు ఫైఫర్లతో టెస్టు క్రికెట్ లో నంబర్ 1 ఆసియా పేసర్ గా రికార్డు సృష్టించాడు. వసీం అక్రమ్ రికార్డును బద్దలు కొట్టాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Nov 14, 2025 5:22 PM

భారత్-సౌతాఫ్రికా మధ్య మొదలైన తొలి టెస్టులో ఫాస్ట్ బౌలర్ బుమ్రా రికార్డు క్రియేట్ చేశాడు. అతడు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీశాడు. టెస్టు కెరీర్లో అతడు 16వసారి ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయగా.. సెనా దేశాలపై 13వసారి కావడం విశేషం. సెనా జట్లపై అత్యధికసార్లు ఫైఫర్లతో టెస్టు క్రికెట్ లో నంబర్ 1 ఆసియా పేసర్ గా రికార్డు సృష్టించాడు. వసీం అక్రమ్ రికార్డును బద్దలు కొట్టాడు.

(PTI)

2/5

పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ సెనా జట్టుపై టెస్టుల్లో 12 సార్లు ఒక ఇన్నింగ్స్ లో 5, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. అదే సమయంలో అక్రమ్ తన కెరీర్ లో 104 టెస్టు మ్యాచ్ లు ఆడి 25 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
(ICC)expand-iconView Photos in a new improved layout
Published on Nov 14, 2025 5:22 PM

పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ సెనా జట్టుపై టెస్టుల్లో 12 సార్లు ఒక ఇన్నింగ్స్ లో 5, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. అదే సమయంలో అక్రమ్ తన కెరీర్ లో 104 టెస్టు మ్యాచ్ లు ఆడి 25 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.

(ICC)

3/5

టెస్టుల్లో సెనా జట్లపై అత్యధిక ఫైఫర్స్ తీసిన ఆసియా పేసర్ల జాబితాలో కపిల్ దేవ్ మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ తన కెరీర్ లో 11 సార్లు ఈ ఘనత సాధించాడు. మొత్తంగా 131 టెస్టుల్లో 23 ఫైపర్స్ తీసుకున్నాడు.
(X)expand-iconView Photos in a new improved layout
Published on Nov 14, 2025 5:22 PM

టెస్టుల్లో సెనా జట్లపై అత్యధిక ఫైఫర్స్ తీసిన ఆసియా పేసర్ల జాబితాలో కపిల్ దేవ్ మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ తన కెరీర్ లో 11 సార్లు ఈ ఘనత సాధించాడు. మొత్తంగా 131 టెస్టుల్లో 23 ఫైపర్స్ తీసుకున్నాడు.

(X)

4/5

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ సెనా జట్లపై మొత్తం 9 సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. మొత్తంగా 88 టెస్టుల్లో 22 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
(ICC)expand-iconView Photos in a new improved layout
Published on Nov 14, 2025 5:22 PM

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ సెనా జట్లపై మొత్తం 9 సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. మొత్తంగా 88 టెస్టుల్లో 22 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.

(ICC)

5/5

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నాడు. టెస్టులో సెనా జట్లపై ఎనిమిది ఫైఫర్లు తీశాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ కూడా ఎనిమిదేసిసార్లు ఈ ఘనత సాధించారు.

Related Photos