కర్కాటక రాశిలో గురువు తిరోగమనం, ఈ నాలుగు రాశులకు విపరీతమైన అదృష్టం, డబ్బు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇలా ఎన్నో!

By Peddinti Sravya, Hyderabad
Published on Sept 15, 2025 12:26 pm IST

దేవతలకి గురువు అయినటువంటి బృహస్పతి వివాహం, ఆధ్యాత్మికత, జ్ఞానం, సంతానం వంటి వాటికి కారకుడు. గురువు అనుగ్రహం ఉంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. జీవితం లక్ష్యం వైపు వెళ్తుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి గురువు తన రాశిని మారుస్తాడు. ఈ ఏడాది నవంబర్ 11న కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతాడు.

1 / 5

దేవతలకి గురువు అయినటువంటి బృహస్పతి వివాహం, ఆధ్యాత్మికత, జ్ఞానం, సంతానం వంటి వాటికి కారకుడు. గురువు అనుగ్రహం ఉంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. జీవితం లక్ష్యం వైపు వెళ్తుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి గురువు తన రాశిని మారుస్తాడు. ఈ ఏడాది నవంబర్ 11న కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. మరి గురువు తిరోగమనం ఏ రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
(pinterest) expand-icon View Photos in a new improved layout

(pinterest)

2 / 5

తులా రాశి: తులా రాశి వారికి గురువు తిరోగమనం బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో అనేక లాభాలు ఉంటాయి. సంపద కూడా పెరుగుతుంది. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. ఇది వరకు కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితం గొప్పగా మారిపోతుంది. కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
expand-icon View Photos in a new improved layout

3 / 5

మిధున రాశి: మిధున రాశి వారికి గురువు తిరోగమనం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి గురువును పూజిస్తే ఇంకా శుభ ఫలితాలను పొందవచ్చు.

4 / 5

కన్య రాశి: ఈ రాశి వారికి గురువు తిరోగమనం బాగా కలిసి వస్తుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. కార్యాలయాల్లో పదోన్నతి వస్తుంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారు గురువు తిరోగమనం కారణంగా సానుకూల ఫలితాలను చూస్తారు.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Sept 15, 2025 12:26 pm IST

కన్య రాశి: ఈ రాశి వారికి గురువు తిరోగమనం బాగా కలిసి వస్తుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. కార్యాలయాల్లో పదోన్నతి వస్తుంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారు గురువు తిరోగమనం కారణంగా సానుకూల ఫలితాలను చూస్తారు.

(pinterest)

5 / 5

వృషభ రాశి: వృషభ రాశి వారికి ఈ సమయంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Sept 15, 2025 12:26 pm IST

వృషభ రాశి: వృషభ రాశి వారికి ఈ సమయంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది.

(pinterest)

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!