గురువు నక్షత్ర సంచారంతో, ఈ మూడు రాశుల వారి సమస్యలు తొలగిపోతాయి.. డబ్బు, అనందం ఇలా ఎన్నో!

By Peddinti Sravya, Hyderabad
Published on Jul 12, 2025 08:59 am IST

ఆరుద్ర నక్షత్రం రెండవ పాదంలోకి గురువు అడుగు పెట్టినప్పుడు సానుకూల మార్పులను చూడొచ్చు. జ్ఞానం, వ్యాపారం, కమ్యూనికేషన్, తెలివి వంటి వాటిపై ప్రభావం పడుతుంది. ఆరుద్ర నక్షత్రం రెండవ పాదంలోకి గురువు ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.

1 / 5

మిధున రాశి: మిధున రాశి వారికి గురువు నక్షత్ర సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి కెరియర్‌లో ఎన్నో మార్పులు ఉంటాయి. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 08:59 am IST

మిధున రాశి: మిధున రాశి వారికి గురువు నక్షత్ర సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి కెరియర్‌లో ఎన్నో మార్పులు ఉంటాయి. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

2 / 5

మేష రాశి: మేష రాశి వారికి గురువు నక్షత్ర సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సోదరుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. మీడియా, రైటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో వారికి బాగా కలిసి వస్తుంది.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 08:59 am IST

మేష రాశి: మేష రాశి వారికి గురువు నక్షత్ర సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సోదరుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. మీడియా, రైటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో వారికి బాగా కలిసి వస్తుంది.

(pinterest)

3 / 5

గురువు నక్షత్ర సంచారంలో మార్పు: బుధుడు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి. ఆరుద్ర నక్షత్రంలోకి గురువు అడుగు పెట్టినప్పుడు సానుకూల మార్పులను చూడొచ్చు. జ్ఞానం, వ్యాపారం, కమ్యూనికేషన్, తెలివి వంటి వాటిపై ప్రభావం పడుతుంది. ఆరుద్ర నక్షత్రం రెండవ పాదంలోకి గురువు ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మూడు రాశుల వారికి బోలెడు లాభాలు కలుగుతాయి. మరి వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 08:59 am IST

గురువు నక్షత్ర సంచారంలో మార్పు: బుధుడు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి. ఆరుద్ర నక్షత్రంలోకి గురువు అడుగు పెట్టినప్పుడు సానుకూల మార్పులను చూడొచ్చు. జ్ఞానం, వ్యాపారం, కమ్యూనికేషన్, తెలివి వంటి వాటిపై ప్రభావం పడుతుంది. ఆరుద్ర నక్షత్రం రెండవ పాదంలోకి గురువు ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మూడు రాశుల వారికి బోలెడు లాభాలు కలుగుతాయి. మరి వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

(pinterest)

4 / 5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురువు ధనం, సంపదకి కారకుడు. ఆరుద్ర నక్షత్రం రెండవ పాదంలోకి గురువు అడుగుపెట్టబోతున్నాడు. ఆరుద్ర నక్షత్రం రెండవ పాదంలోకి గురువు జులై 13 ఉదయం 7:30–9 గంటలకు అడుగుపెడతాడు. దీంతో కొన్ని రాశులు వారికి బాగా కలిసి వస్తుంది.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 08:59 am IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురువు ధనం, సంపదకి కారకుడు. ఆరుద్ర నక్షత్రం రెండవ పాదంలోకి గురువు అడుగుపెట్టబోతున్నాడు. ఆరుద్ర నక్షత్రం రెండవ పాదంలోకి గురువు జులై 13 ఉదయం 7:30–9 గంటలకు అడుగుపెడతాడు. దీంతో కొన్ని రాశులు వారికి బాగా కలిసి వస్తుంది.

(pinterest)

5 / 5

కన్యా రాశి: కన్యా రాశి వారికి గురువు నక్షత్ర సంచారం బాగుంటుంది. విద్య, పిల్లలు, క్రియేటివిటీ పై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 08:59 am IST

కన్యా రాశి: కన్యా రాశి వారికి గురువు నక్షత్ర సంచారం బాగుంటుంది. విద్య, పిల్లలు, క్రియేటివిటీ పై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి.

(pinterest)

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!