బీచ్‌లో తెల్ల చీరలో సెగలు రేపుతున్న జ్యోతి.. కిల్లర్ లుక్స్‌తో చంపేస్తున్న జగతి

గుప్పెడంత మనసు జగతిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ జ్యోతి మరోసారి కిల్లర్ లుక్స్ తో చంపేస్తోంది. బీచ్ లో తెల్ల చీరలో ఆమె సెక్సీ ఫిగర్ చూడటానికి రెండూ కళ్లూ చాలవన్నట్లుగా ఉంది.

Published on: Nov 14, 2025 9:24 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పర్ఫెక్ట్ ఫిగర్ అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా నటి జ్యోతి పూర్వజ్ చేసిన ఈ ఫొటో షూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 14, 2025 9:24 PM

2/5

కిల్లర్.. కిల్లర్ సాంగ్ లాంచ్, గ్లింప్స్, థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్ 18న రాబోతోంది. వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలు షేర్ చేసింది.

3/5

తన భర్త, డైరెక్టర్ పూర్వజ్ డైరెక్షన్ లో కిల్లర్ అనే మూవీలో ఆమె నటిస్తోంది. ఈ సినిమా ఏఐ, ఎమోషన్స్ కలయికతో రానుంది.

4/5

లవ్లీ క్వీన్ అంటూ ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలూ పోస్ట్ చేస్తున్నారు.

5/5

జ్యోతి పూర్వజ్ ఇన్‌స్టా మొత్తం ఇలాంటి హాట్ ఫొటోలతోనే నిండిపోయాయి.

Related Photos