Kajal Aggarwal: గ్లామర్ డోస్ పెంచిన కాజల్ అగర్వాల్.. ఈ సారి వల లాంటి డ్రెస్ లో చందమామ హాట్ షో..వైరల్ ఫొటోలు

Kajal Aggarwal: ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు గ్లామర్ డోసు పెంచింది. వరుసగా హాట్ పోజులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. తాజాగా వల లాంటి పొట్టి డ్రెస్ లో హాట్ అందాలను పరిచేసింది. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: May 30, 2026 8:23 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కాజల్ అగర్వాల్ ను చూశారా.. ఎలా హాట్ పోజులతో రెచ్చిపోయింది. ఈ భామ వరుసగా గ్లామర్ షోతో అదరగొడుతోంది.
(instagram-Kajal A Kitchlu)expand-iconView Photos in a new improved layout
Published on May 30, 2026 8:23 PM

(instagram-Kajal A Kitchlu)

2/5

వల లాంటి వైట్ టాప్, బ్లూ షార్ట్ లో కాజల్ అగర్వాల్ అందాలు ఆరబోసింది. ఇవాళ (మే 30) ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

3/5

40 ఏళ్ల వయసులోనూ కాజల్ అగర్వాల్ గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. అందంలో తగ్గేదే లేదంటూ గ్లామర్ స్టేట్మెంట్ ఇచ్చేస్తోంది.

4/5

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోలకు కామెంట్ల మోత మోగుతోంది. టూ హాట్, లవ్, హార్ట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.

5/5

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది కాజల్ అగర్వాల్. 2020లో గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకోవడం, ప్రగ్నెన్సీ కారణంగా కెరీర్ కు గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు స్పీడ్ అందుకుంటోంది.

Related Photos