Kajal Aggarwal: పొట్టి పింక్ డ్రెస్‌లో సిగ్గు పడుతూ బెడ్‌పై హాట్ హాట్ పోజులిచ్చిన కాజల్.. ఉఫ్ అంటూ తమన్నా కామెంట్
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ వయసు పెరుగుతున్న కొద్దీ హాట్‌నెస్ కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె ఓ పొట్టి పింక్ డ్రెస్ లో బెడ్ పై కూర్చొని ఇచ్చిన హాట్ పోజులు వైరల్ అవుతున్నాయి.
1 / 5
Published on May 26, 2026 08:32 pm IST
కాజల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లకుపైనే అవుతోంది. కానీ ఆమె అందం మాత్రం ఇప్పటికీ తరగకపోగా.. ఇంకా ఇంకా పెరుగుతూనే ఉందని తాజాగా ఆమె ఇచ్చిన హాట్ పోజులతో స్పష్టమవుతోంది.
2 / 5
Published on May 26, 2026 08:32 pm IST
మాటల్లేవ్.. కేవలం సిగ్గు పడటమే అనే క్యాప్షన్ తో కాజల్ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
3 / 5
Published on May 26, 2026 08:32 pm IST
ఈ ఫొటోలు చూసి మామూలు కుర్రకారు ఏమయ్యారో కానీ.. మరో హాట్ నటి తమన్నా కూడా ఉఫ్ అంటూ కామెంట్ చేయడం విశేషం. అటు రకుల్ ప్రీత్ కూడా వాటే హాటీ అని కామెంట్ చేసింది.
4 / 5
Published on May 26, 2026 08:32 pm IST
41 ఏళ్ల వయసులోనూ ఈ చందమామ ఇంత అందంగా ఉండటం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
5 / 5
Published on May 26, 2026 08:32 pm IST
ఈ ఫొటోలకు పాయల్ రాజ్‌పుత్ సహా లక్షల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.
E-Paper

