కొంగు ప‌ట్టుకుని అందాల‌తో రెచ్చ‌గొడుతున్న క‌ల్కి బ్యూటీ.. దిశా ప‌టాని బోల్డ్ షో.. ఫొటోలు వైర‌ల్‌

చీర కొంగు పట్టుకుని అందాలతో రెచ్చగొడుతోంది కల్కి బ్యూటీ దిశా పటాని. బోల్డ్ షోతో సోషల్ మీడియాలో చెలరేగిపోయింది. ఈ హాట్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

Published on: Feb 8, 2026 8:10 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కల్కి బ్యూటీ దిశా పటానిని చూశారా? కొంగును పట్టుకుని అందాలతో మెస్మరైజ్ చేస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ.
(instagram-dishapatani)expand-iconView Photos in a new improved layout
Published on Feb 8, 2026 8:10 PM

(instagram-dishapatani)

2/5

చీర ప్లస్ ట్రెండీ వేర్ తో మోడర్న్ లుక్ లో అదరగొట్టింది దిశా పటాని. స్టన్నింగ్ లుక్ తో మంటలు పుట్టిస్తోంది.

3/5

ఇవాళ (ఫిబ్రవరి 8) ఇన్ స్టాగ్రామ్ లో ఈ బోల్డ్ ఫొటోలను పోస్టు చేసింది దిశా పటాని. ఇవి తెగ వైరల్ గా మారాయి.

4/5

హాట్, ఫైర్, లవ్ అంటూ నెటిజన్లు దిశా పటాని ఫొటోలకు కామెంట్లు పెడుతున్నారు. హీట్ పెంచేస్తున్నావంటూ పోస్టులు పెడుతున్నారు.

5/5

ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉంది దిశా పటాని. అవరాపన్ 2, వెల్ కమ్ టు ది జంగిల్, హోలిగార్డ్స్ సాగా ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ సినిమాల్లో చేస్తుంది దిశా.

Related Photos