ఎంపీగా హీరోయిన్ కంగనా రనౌత్- 100 ఏళ్ల నాటి వారసత్వపు బంగ్లా ఇచ్చిన ప్రభుత్వం- అయోధ్య అంత అందంగా ప్రతి మూల- ఫొటోలు వైరల్

తెలుగులో ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్ బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. కంగనా రనౌత్ 2024 నుంచి బీజేపీ పార్టీ తరఫున లోక్ సభ ఎంపీగా పదవి దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఎంపీ హౌజ్‌లోకి అడుగుపెట్టిన కంగనా ఫొటోలు పంచుకుంది.

Published on: Oct 23, 2025 3:05 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా తనను తాను నిరూపించుకుంది. కంగనా తన కెరీర్‌లో ఎన్నో గొప్ప సినిమాలు చేసింది. కంగనా ఇటీవల తన దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో, నటి తనకు ఎంపీ హోదాలో ప్రభుత్వం ఇచ్చిన భవనం ప్రతి మూలను చూపించింది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2025 3:05 PM

2/8

ఎంపీగా కంగనా రనౌత్- దీపావళి సందర్భంగా కంగనా రనౌత్ తన అధికారిక ఇంటిని అందంగా అలంకరించింది. అది చాలా చూడముచ్చటగా ఉంది. ఆ ఎంపీ హౌజ్‌లు కంగనా అయోధ్య అంత అందంగా తీర్చిదిద్దిందని, ప్రతి మూల ఎంతో బాగుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

3/8

ఇంటి ప్రధాన ద్వారం- కంగనా తన ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎరుపు, గులాబీ, తెలుపు రంగుల పూలతో చేసిన భారీ పైలాన్లతో అలంకరించింది. ఇది నిజంగా అందంగా కనిపిస్తుంది.

4/8

ఇంటి ఆలయం- కంగనా ఇంటి ఆలయం కూడా చాలా అందంగా ఉంది. దీపావళి సందర్భంగా కంగనా తన ఆలయాన్ని తన చేతులతో అలంకరించింది. అంతే కాదు ఈ నటి స్వయంగా రంగోలిని కూడా తెరకెక్కించింది.

5/8

నేను నా కళ్లు తిప్పుకోలేకపోతున్నాను - కంగనా ఆలయం భారతీయ ఆచారాలతో నిండి ఉంది. సోషల్ మీడియాలో ఈ కంగనా ఆలయాన్ని ప్రజలు బహిరంగంగా ప్రశంసిస్తున్నారు. వందేళ్ల కాలం నాటి పురాతనమైన ఈ ఇంటి సౌందర్యాన్ని చూస్తుంటే కళ్లు తిప్పుకోలేకపోతున్నామంటూ నెటిజన్స్ అంటున్నారు.

6/8

అందమైన డైనింగ్ టేబుల్- కంగనా తన ఇంటి భోజన ప్రాంతాన్ని కూడా చూపించింది. ఆ డైనింగ్ టేబుల్ చాలా సరళమైనది, విశాలంగా ఉంది. భారతీయ శైలితో అలంకరించబడింది.

7/8

దీపావళి వేడుకలు- అక్షయ తృతీయ సందర్భంగా ఇంట్లోకి అడుగుపెట్టిన కంగనా రనౌత్ దీపావళి వేడుకలు అదే ఇంట్లో జరుపుకుంది. ఈ సందర్భంగా కంగనా రనౌత్ పటోలా చీర ధరించింది. ఆమె పూర్తిగా ఇండియన్ లుక్‌లో కనిపించింది. ఈ రోజుల్లో ఆమె స్వదేశీ దుస్తులను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి గుజరాత్‌కు చెందిన ప్రసిద్ధ పటోలా చీర ధరించింది.

8/8

100 ఏళ్ల పురాతన ఇల్లు- అయితే, కంగనా రనౌత్‌కు కేటాయించిన ప్రభుత్వ ఇల్లు సాధారణమైనది కాదు. ఆ బంగ్లాకు 100 సంవత్సరాల నాటి వారసత్వం ఉంది. కంగనాకు ప్రభుత్వం ఇచ్చిన ఎంపీ హౌస్ ఇది. ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా కంగనా ఇంట్లోకి అడుగుపెట్టింది.

Related Photos