Karthika Deepam 2 Jyotsna: మ‌రీ ఇంత క్యూట్‌గానా? ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న కార్తీక దీపం 2 జ్యోత్స్న ఫొటోలు..ఆ రిప్లై!

Karthika Deepam 2 Jyotsna: కార్తీక దీపం 2 సీరియల్ లో తన యాక్టింగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది గాయత్రి సింహాద్రి. జ్యోత్స్న క్యారెక్టర్ లో మెచ్యూర్డ్ యాక్టింగ్ ప్రదర్శిస్తోంది. ఈ భామ తాజా లేటెస్ట్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Sept 7, 2026 12:28 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న క్యారెక్టర్ లో అదరగొడుతున్న గాయత్రి సింహాద్రి తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
(instagram-Gayathri Munni)expand-iconView Photos in a new improved layout
Published on Sept 7, 2026 12:28 PM

(instagram-Gayathri Munni)

2/5

ఇవాళ (సెప్టెంబర్ 7) ఇన్ స్టాగ్రామ్ లో గాయత్రి సింహాద్రి పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.

3/5

రెడ్ కలర్ లంగావోణీలో ముద్దుగుమ్మలా దర్శనమిచ్చింది గాయత్రి సింహాద్రి. మరీ ఇంత క్యూట్ హా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

4/5

గాయత్రి సింహాద్రి పెట్టిన ఈ ఫొటోల పోస్టుకు ఓ అభిమాని ‘ప్లీజ్ రిప్లై ఇవ్వు గాయత్రి’ అని కామెంట్ పెట్టాడు. దానికి ‘హలో అండీ’ అని గాయత్రి రిప్లై ఇవ్వడం విశేషం.

5/5

ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ లో గాయత్రి సింహాద్రి తన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇన్ని రోజులూ విలనిజం చూపించిన ఆమె.. ఇప్పుడు ప్రేమలో మోసపోయిన అమ్మాయిగా బాధను చూపిస్తోంది.

Related Photos