Karthika Deepam 2 Jyotsna: చీరలో కార్తీక దీపం 2 జ్యోత్స్న.. గ్లామర్ పిక్స్.. నీకోసమే సీరియల్ చూస్తున్నామని కామెంట్లు

Karthika Deepam 2 Jyotsna: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న క్యారెక్టర్లో తన యాక్టింగ్ తో అదరగొడుతోంది గాయత్రి సింహాద్రి. బయట సోషల్ మీడియాలోనూ గ్లామర్ పిక్స్ తో రచ్చ చేస్తోంది. తాజాగా చీరలో దిగిన ఫొటోలను పోస్టు చేసింది. బ్యూటీఫుల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Published on: Aug 17, 2026 12:57 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రెడ్ కలర్ సారీలో కార్తీక దీపం 2 సీరియల్ జ్యోత్స్న మెరిసిసోయింది. తన లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(instagram-Gayathri Munni)expand-iconView Photos in a new improved layout
Published on Aug 17, 2026 12:57 PM

(instagram-Gayathri Munni)

2/5

కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న పాత్రతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది గాయత్రి సింహాద్రి. సీరియల్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను గొప్పగా ప్లే చేస్తోంది.

3/5

కార్తీక దీపం 2 సీరియల్ లో ఫస్ట్ లేడీ విలన్ గా అదరగొట్టిన జ్యోత్స్నలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. సూరజ్ తో పెళ్లి కోసం ఆమె మారినట్లు కనిపిస్తోంది.

4/5

తన పర్సనల్ లైఫ్ పరంగా చూసుకుంటే సోషల్ మీడియాలో గాయత్రి సింహాద్రి యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ పిక్స్ పోస్టు చేస్తూనే ఉంటుంది.

5/5

తాజాగా చీరలో ఉన్న ఆమె ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రియాక్షన్ వస్తోంది. బ్యూటీఫుల్, సింప్లీ సూపర్, మీ కోసమే సీరియల్ చూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Photos