చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం హాట్ ఫోజులు..చూస్తే దిమ్మతిరగాల్సిందే

మెగా హీరోలతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ భామ. చిరంజీవి, పవన్ కల్యాణ్ తో పాటు అల్లు అర్జున్ తోనూ యాక్ట్ చేసింది. ఇప్పుడు అదిరే ఫోజులతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆ అమ్మాయి ఎవరో ఓ లుక్కేయండి.

Published on: Jul 4, 2025 3:28 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

స్టన్నింగ్ లుక్స్ తో హీట్ పెంచేస్తోంది కల్యాణ్ రామ్. స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, లేత మనసులు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాల్లో బాల నటిగా నటించింది.
(instagram-kavya_kalyanram)expand-iconView Photos in a new improved layout
Published on Jul 4, 2025 3:28 PM

(instagram-kavya_kalyanram)

2/5

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అదరగొట్టిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు హాట్ ఫోజులతో సెగలు రేపుతోంది. నడుము అందాలు చూపిస్తూ కైపెక్కిస్తోంది. ఇంతకీ ఈ భామ ఎవరూ అంటారా?

3/5

ఇప్పుడు చూశారా.. ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? హా అవును.. గంగోత్రి, ఠాగూర్, బాలు లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కావ్య కల్యాణ్ రామ్. ఈ అమ్మాయి ఇప్పుడు ఇలా మత్తు కళ్లతో కుర్రకారును రెచ్చగొడుతోంది.

4/5

హారర్ థ్రిల్లర్ మసూద సినిమాతో ఫీమేల్ లీడ్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కల్యాణ్ రామ్. ఆ తర్వాత బలగం, ఉస్తాద్ సినిమాలు చేసింది. ఇప్పుడిలా అందాల విందు వడ్డిస్తూ ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

5/5

కావ్య కల్యాణ్ రామ్ ది తెలంగాణానే. కొత్తగూడెంలో పుట్టిన ఆమె చిన్నతనంలోనే యాక్టింగ్ తో అదరగొట్టింది. రీసెంట్ గా బలగంతో మంచి పేరు తెచ్చుకుంది.

Related Photos