Kavya Shree: ఎలా పుట్టారండీ ఇంత అందంగా.. వైరల్ గా సీరియల్ హీరోయిన్ కావ్య గ్లామర్ పిక్స్.. నెటిజన్ల కామెంట్ల మోత
Kavya Shree: సీరియల్ హీరోయిన్ కావ్య శ్రీ గ్లామర్ షోతోనే అదరగొట్టింది. ఈ భామ ఇన్ స్టాలో పోస్టు చేసిన లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు.
1 / 5
Published on Apr 19, 2026 08:48 pm IST
సీరియల్స్ లో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోయిన్ కావ్యశ్రీ. ఈ భామ లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
(instagram-kavyashree natraj)
2 / 5
Published on Apr 19, 2026 08:48 pm IST
ప్రస్తుతం ఆ ఛానెల్, ఈ ఛానెల్ అనే తేడా లేకుండా అన్నిట్లో షోలు చేసేస్తుంది కావ్యశ్రీ. జీ తెలుగులో ‘ఆట’ డ్యాన్స్ షోలో ప్లేయర్ గా ఎంటర్ టైన్ చేస్తోంది.
(instagram-kavyashree natraj)
3 / 5
Published on Apr 19, 2026 08:48 pm IST
గోరింటాకు, గువ్వ గోరింక, చిన్న లాంటి సీరియల్స్ తో కావ్యశ్రీ తెలుగు అభిమానుల మనసులు దోచుకుంది.
(instagram-kavyashree natraj)
4 / 5
Published on Apr 19, 2026 08:48 pm IST
‘షుగర్, స్పైస్ అండ్ ఎవ్రీథింగ్ నైస్’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఆదివారం (ఏప్రిల్ 19) ఇన్ స్టాలో కావ్యశ్రీ పోస్టు చేసింది.
(instagram-kavyashree natraj)
5 / 5
Published on Apr 19, 2026 08:48 pm IST
ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ‘ఎలా పుట్టారండీ ఇంత అందంగా’, ‘చాలా అందంగా ఉన్నారు’, ‘బ్యూటీఫుల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
(instagram-kavyashree natraj)
E-Paper

