Kayadu Lohar Photos: ప్యారడైజ్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు చూశారా? ట్రాన్స్‌ప‌రెంట్ చీర‌లో కాయ‌దు లోహ‌ర్ అందాలు..ఫొటోలు వైరల్

Kayadu Lohar Photos: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్. తాజాగా ఈ బ్యూటీ చీరలో గ్లామర్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Published on: Aug 1, 2026 7:30 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ది ప్యారడైజ్ హీరోయిన్ కాయదు లోహర్ చీరకట్టులో మెరిసిపోయింది. ట్రాన్స్ పరెంట్ చీరలో అందాలు ఆరబోసింది.
(instagram-kayadulohar)expand-iconView Photos in a new improved layout
Published on Aug 1, 2026 7:30 PM

(instagram-kayadulohar)

2/5

చీరలో హొయలు పోతున్న ఫొటోలను కాయదు లోహర్ ఇవాళ (ఆగస్టు 1) తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

3/5

సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్లలో కాయదు లోహర్ ఒకరు. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా 6 సినిమాలున్నాయి.

4/5

తమిళంలో మూడు, మలయాళంలో రెండుతో పాటు తెలుగులో ది ప్యారడైజ్ సినిమాలో కాయదు లోహర్ నటిస్తోంది.

5/5

మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’ మూవీలో కాయదు లోహర్ హీరోయిన్ గా చేస్తోంది. సూర్య కొత్త సినిమాలోనూ ఆమె ఛాన్స్ కొట్టేసింది.

Related Photos