Keerthy Suresh Mrunal: అందమైన భామలు.. ఇటు కీర్తి సురేష్, అటు మృణాల్ ఠాకూర్‌.. గ్లామర్ షో వైరల్

Keerthy Suresh Mrunal: అందమైన భామలు కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్‌ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయారు. గ్లామర్ పోజులతో సోషల్ మీడియాలో మంట పెట్టారు. వీళ్ల లేటెస్ట్ హాట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

Published on: Sept 13, 2026 7:37 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్‌ హాట్ షో చూశారా? లేటెస్ట్ గ్లామర్ పిక్స్ తో ఈ భామలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
(x/shreyasgroup)expand-iconView Photos in a new improved layout
Published on Sept 13, 2026 7:37 PM

(x/shreyasgroup)

2/5

లేటెస్ట్ గ్లామర్ పిక్స్ లో కీర్తి సురేష్ అదిరిపోయింది. మహానటిని గ్లామర్ ఫొటోల్లో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

3/5

రీసెంట్ గా ది ప్యారడైజ్ మూవీ కోసం కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఏష నాగుల అంటూ సాగే ఈ పాట ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.

4/5

మరోవైపు సీతారామం మూవీలో సీతగా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన మృణాల్ ఠాకూర్‌ కూడా గ్లామర్ షోతో రెచ్చిపోయింది.

5/5

రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది మృణాల్ ఠాకూర్‌. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాల్లో బిజీ అయిపోయింది.

Related Photos