కీర్తి సురేష్ శారీ లుక్స్.. దీపావళి పండుగకు ఇలా రెడీ అయిపోండి.. వివిధ రకాల చీరల్లో మహానటి

కీర్తి సురేష్ కు చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమె దగ్గర బనారసీ, సిల్క్, ఆర్గాంజా చీరల కలెక్షన్ ఉంది. మీరు కూడా పండుగ సీజన్లో చీర కట్టుకోవాలని అనుకుంటే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఫ్యాషన్ నుంచి ఇన్‌స్పైర్ కావచ్చు.

Published on: Oct 16, 2025 5:24 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

కీర్తి సురేష్ శారీ లుక్స్ - కీర్తి సురేష్ తన సింప్లిసిటీకి, మంచి నటనకు పేరుగాంచింది. అలాగే ఆమె ఫ్యాషన్ సెన్స్ అభిమానులకు చాలా ఇష్టం. కీర్తి తరచూ చీరల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ ఆమె కట్టుకున్న చీరల్లో ఏవి బాగున్నాయో చూసి మీరూ ఫాలో అయిపోండి.
(Instagram)expand-iconView Photos in a new improved layout
Published on Oct 16, 2025 5:24 PM

(Instagram)

2/8

ఫ్లోరల్ ప్రింట్ తో కూడిన బ్లాక్ చీరను కీర్తి కట్టుకుంది. ఈ చీర బంగారు అంచుతో అందంగా కనిపిస్తుంది. కీర్తి చీరపై హాల్టర్ నెక్ బ్లౌజ్ ను వేసుకుంది. అలాగే ఆమె ఫ్లవర్ పోనీటైల్ హెయిర్ స్టైల్ ను అందంగా మార్చింది.

3/8

కీర్తి ఈ శాటిన్ బ్లూ కలర్ చీరలో స్టైలిష్ గా కనిపిస్తోంది కదూ.

4/8

సిల్వర్ బోర్డర్ చీరలో కీర్తి సురేష్. ఇది పెళ్లిళ్ల సీజన్ లో కట్టుకోవడానికి సరిగ్గా సరిపోతుంది. ఈ చీరతో ఆమె స్ట్రాపీ స్టైల్ బ్లౌజ్ ధరించింది.

5/8

గోల్డెన్ కలర్ చీర పండుగ వైబ్ ను ఇస్తోంది. కీర్తి మాదిరిగా మీరు కూడా ఈ రకమైన చీరను పొడవాటి స్లీవ్స్, డీప్ నెక్ బ్లౌజ్ తో స్టైల్ చేయవచ్చు.

6/8

నలుపు-బంగారు రంగు చీరకు డీప్ నెక్ బ్లౌజుతో కీర్తి సురేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. దానిపై మరింత స్టైల్ కోసం నల్ల కోటును ఎంచుకుంది.

7/8

రెడ్ కలర్ హెవీ జరీ వర్క్ చీర, ఫుల్ స్టైల్ బ్లౌజ్ లో కీర్తి సురేష్ ఇలా కనిపించింది.

8/8

దీపావళి పార్టీ కోసం బ్లాక్ శారీ కట్టుకోవాలని అనుకుంటే.. కీర్తి సురేష్ లాగా ఓ స్టైలిష్ బ్లౌజును ఎంచుకోండి.

Related Photos