కీర్తి సురేష్ యోగాసనాలు.. మేకప్ లేకుండా కూడా అందంగా ఉందంటూ కామెంట్స్.. తప్పించుకోడానికి అన్న హీరోయిన్!

By Chetupelli Sanjiv Kumar, Hyderabad
Published on Jun 23, 2025 02:40 pm IST

మహానటి కీర్తి సురేష్ యోగా డే 2025 సందర్భంగా యోగాసనాలు వేసింది. పింక్, బ్లూ కలర్ డ్రెస్సులో కీర్తి సురేష్ వేసిన యోగాసనాల ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ మేకప్ లేకుండా కూడా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కీర్తి సురేష్ యోగా ఫొటోలపై లుక్కేస్తే..!

1 / 8

మహానటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే 2025 సందర్భంగా యోగాసనాలు వేసింది కీర్తి సురేష్.
(Instagram/Keerthy Suresh) expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 02:40 pm IST

మహానటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే 2025 సందర్భంగా యోగాసనాలు వేసింది కీర్తి సురేష్.

(Instagram/Keerthy Suresh)

2 / 8

నటరాజ స్వామి ముందు కీర్తి సురేష్ యోగసానాలు వేసింది. పింక్ కలర్ స్పోర్ట్స్ డ్రెస్సులో పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేసుకుంది కీర్తి సురేష్.
(Instagram/Keerthy Suresh) expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 02:40 pm IST

నటరాజ స్వామి ముందు కీర్తి సురేష్ యోగసానాలు వేసింది. పింక్ కలర్ స్పోర్ట్స్ డ్రెస్సులో పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేసుకుంది కీర్తి సురేష్.

(Instagram/Keerthy Suresh)

3 / 8

యోగా ఇన్‌స్ట్రక్టర్‌తో కలిసి యోగాసనాలు వేసింది హీరోయిన్ కీర్తి సురేష్. ఇందులో చేతులు పైకి చాపి ఎడమ కాలుపై కుడి కాలు పెట్టి ఆసనం వేసింది కీర్తి సురేష్.
(Instagram/Keerthy Suresh) expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 02:40 pm IST

యోగా ఇన్‌స్ట్రక్టర్‌తో కలిసి యోగాసనాలు వేసింది హీరోయిన్ కీర్తి సురేష్. ఇందులో చేతులు పైకి చాపి ఎడమ కాలుపై కుడి కాలు పెట్టి ఆసనం వేసింది కీర్తి సురేష్.

(Instagram/Keerthy Suresh)

4 / 8

యోగా డే సందర్భంగా వేసిన యోగాసనాల ఫొటోలను కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు “శాంతివైపుకు తప్పించుకోడానికి” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది కీర్తి సురేష్.
(Instagram/Keerthy Suresh) expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 02:40 pm IST

యోగా డే సందర్భంగా వేసిన యోగాసనాల ఫొటోలను కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు “శాంతివైపుకు తప్పించుకోడానికి” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది కీర్తి సురేష్.

(Instagram/Keerthy Suresh)

5 / 8

అన్ని తప్పించుకుని శాంతి పొందడానికి అన్నట్లుగా షేర్ చేసిన యోగాసనాల ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే, ఈ కీర్తి సురేష్ యోగసనాల పిక్స్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. వాటికి నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
(Instagram/Keerthy Suresh) expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 02:40 pm IST

అన్ని తప్పించుకుని శాంతి పొందడానికి అన్నట్లుగా షేర్ చేసిన యోగాసనాల ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే, ఈ కీర్తి సురేష్ యోగసనాల పిక్స్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. వాటికి నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

(Instagram/Keerthy Suresh)

6 / 8

అయితే, ఎక్కువమంది నెటిజన్స్ కీర్తి సురేష్ మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది బ్యూటిఫుల్, హాట్, ఉఫ్ అంటూ పలు విధాలుగా స్పందిస్తున్నారు.
(Instagram/Keerthy Suresh) expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 02:40 pm IST

అయితే, ఎక్కువమంది నెటిజన్స్ కీర్తి సురేష్ మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది బ్యూటిఫుల్, హాట్, ఉఫ్ అంటూ పలు విధాలుగా స్పందిస్తున్నారు.

(Instagram/Keerthy Suresh)

7 / 8

యోగాసనాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కీర్తి సురేష్. అతికష్టమైన ఆసనాలు వేస్తూ అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తోందీ బ్యూటిఫుల్ సౌత్ హీరోయిన్.
(Instagram/Keerthy Suresh) expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 02:40 pm IST

యోగాసనాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కీర్తి సురేష్. అతికష్టమైన ఆసనాలు వేస్తూ అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తోందీ బ్యూటిఫుల్ సౌత్ హీరోయిన్.

(Instagram/Keerthy Suresh)

8 / 8

ఇదిలా ఉంటే, కీర్తి సురేష్ ఓటీటీ సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉంటోంది. సుహాస్‌తో కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే, హిందీ వెబ్ సిరీస్ అక్క నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.
(Instagram/Keerthy Suresh) expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 02:40 pm IST

ఇదిలా ఉంటే, కీర్తి సురేష్ ఓటీటీ సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉంటోంది. సుహాస్‌తో కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే, హిందీ వెబ్ సిరీస్ అక్క నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

(Instagram/Keerthy Suresh)

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!