'కీటో డైట్​'తో వేగంగా బరువు తగ్గుతారు! ఇవి తినండి చాలు..

కీటో డైట్​ అనేది లో-కార్బ్స్​, హై ఫ్యాట్​ ఇన్​టేక్​ డైట్​ ప్లాన్​. బరువు తగ్గాలనుకునే చాలా మంది ఈ తరహా డైట్​ని ఫాలో అవుతుంటారు. ఈ కీటో డైట్​లో ఏం తీసుకుంటారో ఇక్కడ చూసేయండి..

Published on: Jun 27, 2025 8:19 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కీటో డైట్​లో 5శాతం కార్బ్స్​ ఉంటాయి. 20శాతం ప్రోటీన్​ ఉంటుంది. 75శాతం ఫ్యాట్​ ఉంటుంది. దీని ద్వారా వేగంగా బరువు తగ్గుతారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 27, 2025 8:19 AM

2/5

కీటో డైట్​లో మాసం​, పౌల్ట్రీ ఆహారాలు చాలా ముఖ్యం. వీటిలో కార్బ్స్​ తక్కువగా ఉండటంతో పాటు ప్రోటీన్​, ఫ్యాట్​, విటమిన్స్​ ఎక్కువ ఉంటాయి.

3/5

కీటో డైట్​లో భాగంగా గుడ్లను కూడా ఎక్కువగా తీసుకుంటారు. వీటిల్లోని ప్రోటీన్​, విటమిన్స్​ శరీరానికి చాలా అవసరం.

4/5

లో- కార్బ్స్​, హై ఫ్యాట్స్​, ఫైబర్​ ఉండే ఆహారాల్లో అవకాడో ఒకటి. కీటో డైట్​లో దీనిని కూడా తీసుకుంటారు.

5/5

సాల్మోన్​, గ్రీక్​ యోగర్ట్​ (పెరుగు), పాలకూర వంటి ఆకుకూరలు కూడా కీటో డైట్​లో భాగం.

Related Photos