TG Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం చూస్తున్నారా..? ఈ కొత్త అప్డేట్స్ తెలుసుకోండి

Telangana Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయింది. ప్రస్తుతం సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఫలితాలను ఏప్రిల్ 10 లేదా 12 తేదీల్లో వెలువడే చాన్స్ ఉంది.

Published on: Apr 6, 2026 10:04 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9 లక్షలకుపైగా విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4 లక్షల మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 6, 2026 10:04 AM

2/6

స్పాట్ వాల్యూయేషన్ ప్రాసెస్ పూర్తి కావటంతో…. ప్రాసెస్ ప్రక్రియ కొనసాగుతోంది. మార్కుల ఎంట్రీ, సాంకేతిక అంశాలు, ఫలితాల క్రోడీకరణ తది దశలో ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో ఇవన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.

3/6

ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్యలో ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి తీసుకొని ఫలితాల విడుదల కోసం ఓ తేదీని ఖరారు చేస్తారు. ఒకే రోజు ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండియర్ ఫలితాలు అందుబాటులోకి వస్తాయి.

4/6

గతేడాదిలో చూస్తే… తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన విడుదలయ్యాయి. అయితే ఈసారి మాత్రం త్వరగానే ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. సాధ్యమైనంత త్వరగానే రిజల్ట్స్ ప్రకటించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

5/6

తెలంగాణ ఇంటర్ ఫలితాలు https://www.tgbie.in/index.html వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఇంటర్ ఫలితాలు 2026 లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ విద్యార్థి హాల్‌టికెట్ నెంబర్ ను నమోదు చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్ కాపీని పొందాల్సి ఉంటుంది.

6/6

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/telugu ) లో కూడా తెలంగాణ ఇంటర్ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్(జనరల్, ఒకేషనల్) రిజల్ట్స్ సులభంగా చెక్ చేసుకునే వీలుంటుంది.

Related Photos