Kiara Advani: వైట్ అండ్ వైట్ లో ఏంజెల్ లా.. టాక్సిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా కియారా.. ఫొటోలు వైైరల్

Kiara Advani: బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి తన అందంతో మెస్మరైజ్ చేసింది. పాన్ ఇండియా మోస్ట్ అవేటెడ్ మూవీ టాక్సిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కోసం ఈ బ్యూటీ వైట్ అండ్ వైట్ లో ఏంజెల్ లా రెడీ అయింది. ఈ భామ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Aug 8, 2026 7:04 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఫొటోలు వైరల్ గా మారాయి. వైట్ అండ్ వైట్ లా ఈ బ్యూటీ మెరిసిపోయింది.
(instagram-KIARA)expand-iconView Photos in a new improved layout
Published on Aug 8, 2026 7:04 PM

(instagram-KIARA)

2/5

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీలో కియారా అద్వానీ ఓ హీరోయిన్. రీసెంట్ గా తబాహీ సాంగ్ లో యశ్, కియారా బోల్డ్ సీక్వెన్స్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

3/5

టాక్సిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఇవాళ (ఆగస్టు 8) నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం కియారా ఇలా రెడీ అయింది.

4/5

టాక్సిక్ మూవీ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇది రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.

5/5

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన కియారా అద్వానీ.. తెలుగులోనూ భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

Related Photos