Kiara Advani: మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.. గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటూ సోషల్ మీడియా పోస్ట్!
Kiara Advani: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి తల్లి కాబోతుంది. తాను రెండో సారి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని ఇవాళ (అక్టోబర్ 7) సోషల్ మీడియాలో ప్రకటించింది. కియారా- సిద్ధార్థ్ జోడీకి ఇప్పటికే ఓ అమ్మాయి ఉన్న సంగతి తెలిసిందే.
Published on: Oct 7, 2026 1:35 PM IST
1/5

Published on Oct 7, 2026 1:35 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రెండో సారి తల్లి అయినట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.
(instagram-KIARA)2/5

Published on Oct 7, 2026 1:35 PM
కియారా- సిద్ధార్థ్ దంపతులకు ఇప్పటికే ఓ పాప ఉంది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ అనౌన్స్ మెంట్ లో ఈ కపుల్ చేతులతో పాటు ఆ పాప చేతులు కూడా ఉన్నాయి.
(instagram-KIARA)3/5

Published on Oct 7, 2026 1:35 PM
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న ప్రసిద్ధ సూర్యగఢ్ ప్యాలెస్ లో జరిగింది.
(instagram-KIARA)4/5

Published on Oct 7, 2026 1:35 PM
కియారా- సిద్ధార్థ్ దంపతులకు 2025 జూలై 1న ఆడపిల్ల జన్మించింది. ఆమెకు సారాయా మల్హోత్రా అనే పేరు పెట్టారు.
(instagram-KIARA)5/5

Published on Oct 7, 2026 1:35 PM
కియారా చివరిగా టాక్సిక్ సినిమాలో కనిపించింది. యశ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె యాక్టింగ్ కు ప్రశంసలు దక్కాయి.
(instagram-KIARA)
E-Paper

