45 ఏళ్ల వ‌య‌సులో హాట్ అందాలు-బోల్డ్ క‌ర్వ్స్ అంటూ బోల్డ్ పోజులు- ర‌వీనా టండ‌న్ క‌జిన్‌- ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఎవ‌రో తెలుసా?

45 ఏళ్ల వయసులో హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. బోల్డ్ కర్వ్స్ అంటూ బోల్డ్ పోజులు పెట్టింది. రవీనా టండన్ కు కజిన్ అయిన ఈ భామ.. తెలుగు బిగ్ బాస్ లోనూ పార్టిసిపేట్ చేసింది. ఆమె ఎవరో చూసేయండి.

Published on: Jan 24, 2026 7:01 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

45 ఏళ్ల వయసులో ఈ భామ బోల్డ్ పోజులు చూశారా? ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు, స్పెషల్ సాంగ్స్ తో ఉర్రూతలూగించింది ఈ బ్యూటీ.
(instagram-Keira Rathore)expand-iconView Photos in a new improved layout
Published on Jan 24, 2026 7:01 PM

(instagram-Keira Rathore)

2/5

ఎవరో గుర్తుపట్టారా? ఆమెనే కిరణ్ రాథోడ్. సీనియర్ నటి. ఒకప్పుడు తెలుగులో చాలా పాపులర్. ఇప్పుడు ఇలా ఇన్ స్టాలో మంట పుట్టిస్తోంది.

3/5

‘బోల్డ్ కర్వ్స్, భయం లేని ఆత్మవిశ్వాసం. అదే హెడ్ లైన్’ అనే క్యాప్షన్ తో ఈ బోల్డ్ పోజులను తన ఇన్ స్టాలో పోస్టు చేసింది కిరణ్ రాథోడ్.

4/5

కిరణ్ రాథోడ్ తెలుగులో నువ్వు లేక నేను లేను, అందరూ దొంగలే దొరికితే, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, హై స్కూల్, కెవ్వు కేక సినిమాలు చేసింది. ‘పెదవుల్లో పెప్సీకోలా’, ‘పాప పూతోట’ లాంటి స్పెషల్ సాంగ్స్ చేసింది.

5/5

ఒకప్పటి టాప్ హీరోయిన్ రవీనా టండన్ కు కిరణ్ రాథోడ్ కజిన్. ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసింది. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది.

Related Photos