లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం.. సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, సినీ నటులతో సన్నిహితంగా ఫొటోలు!

తెలుగు దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని కలిచివేస్తుంది. ఇవాళ ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు మృతి పట్ల సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ వంటి అగ్ర నటులతో కోట శ్రీనివాసరావు సన్నిహిత ఫొటోలపై లుక్కేద్దాం.

Published on: Jul 13, 2025 9:05 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/10

తెలుగు లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు ఇవాళ (జులై 13) ఉదయం నాలుగు గంటల సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలోకి వెళ్లిపోయింది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 13, 2025 9:05 AM

2/10

నాలుగు దశాబ్దాల పాటు 750కిపైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు ఎన్నో విలక్షణ పాత్రలు చేశారు. అలాంటి దిగ్గజ నటుడి మరణం పట్ల సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

3/10

కోట శ్రీనివాసరావు అంటే తెలుగులో ఎంతోమందికి చాలా ఇష్టం. ఆయన మరణం నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర నటీనటులతో కోట శ్రీనివాసరావు సన్నిహింతగా ఉన్న ఫొటోలపై లుక్కేద్దాం.

4/10

కోట శ్రీనివాసరావు అంటే వెంటనే గుర్తు వచ్చేది బాబు మోహన్. కోట శ్రీనివాసరావు బాబు మోహన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు, కామెడీ సీన్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరి మధ్య దృఢమైన స్నేహం ఉంది.

5/10

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు ఇలా కనిపించారు. ఏదో సినిమా షూటింగ్ సమయంలో ఇలా ఇద్దరు కనిపించినట్లు తెలుస్తోంది.

6/10

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కోట శ్రీనివాసరావు ఇలా ఆత్మీయంగా కలుసుకున్నారు. వారి పక్కనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.

7/10

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి కోట శ్రీనివాసరావుకు మంచి సంబంధం ఉంది. ఓ ఈవెంట్‌లో మహేశ్ బాబును కోట చనువుతో బుగ్గ గిల్లాడు. దానికి మహేశ్ బాబు నవ్వుతూ స్పందించాడు. ఆ పక్కనే సూపర్ స్టార్ కృష్ణ, ఆయన భార్య విజయనిర్మల, డైరెక్టర్ శ్రీనువైట్ల ఉన్నారు.

8/10

కోట శ్రీనివాసరావు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఇలా సన్నిహితంగా తీసుకున్న ఫొటో ఇది.

9/10

వృద్ధాప్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావును నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వెళ్లి పరామర్శించారు. ఆ సమయంలో తీసుకున్న ఫొటో ఇది.

10/10

దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావుకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో ఒకరు ఇలా కోటతో ఫొటో దిగి అభిమానాన్ని చాటుకున్నారు.

Related Photos