Krithi Shetty: బర్త్‌డే స్పెషల్.. బాపు బొమ్మలా కృతి శెట్టి.. జనవరి 12 విడుదల సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ వైరల్
Krithi Shetty: బంగారు బాపు బొమ్మలా మెరిసిపోయింది హీరోయిన్ కృతి శెట్టి. ఇవాళ (సెప్టెంబర్ 21) ఆమె బర్త్ డే కావడంతో జనవరి 12 విడుదల మూవీ నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. లంగావోణీలో కృతి శెట్టి ఎంతో క్యూట్ గా ఉంది. ఈ పోస్టర్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published on: Sept 21, 2026 1:46 PM IST
1/5

Published on Sept 21, 2026 1:46 PM
ఇవాళ యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ కృతి శెట్టి బర్త్ డే. ఈ సందర్భంగా జనవరి 12 విడుదల మూవీ టీమ్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరును ‘దీపు’ అని అనిల్ రావిపూడి పరిచయం చేశాడు.
(x/AnilRavipudi)2/5

Published on Sept 21, 2026 1:46 PM
ఇది కృతి శెట్టికి 23వ బర్త్ డే. ఆమె 17 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
(instagram-Krithi Shetty)3/5

Published on Sept 21, 2026 1:46 PM
తెలుగులో ఉప్పెన సినిమాతో డెబ్యూ చేసింది కృతి శెట్టి. ఇందులో తన క్యూట్ యాక్టింగ్ తో ఆమె ఆకట్టుకుంది.
(instagram-Krithi Shetty)4/5

Published on Sept 21, 2026 1:46 PM
తెలుగులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే లాంటి సినిమాల్లో కృతి శెట్టి నటించింది.
(instagram-Krithi Shetty)5/5

Published on Sept 21, 2026 1:46 PM
సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న కృతి శెట్టి ఇప్పుడు జనవరి 12 విడుదల మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలు. కీర్తి సురేష్ మరో హీరోయిన్.
(instagram-Krithi Shetty)
E-Paper

