చీరలో బేబమ్మ.. ఎంతో ముద్దుగుందమ్మా.. కృతి శెట్టి క్యూట్ ఫొటోలు వైరల్

స్టార్ హీరోయిన్ కృతి శెట్టి చీరలో వెలిగిపోయింది. క్యూట్ ఫొటోల్లో ఎంతో ముద్దొస్తోంది. చీరలో కృతి శెట్టి మెరిసిపోయింది. రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: Jun 21, 2025 9:00 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కృతి శెట్టి కొంటె చూపులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. క్యూట్ గా ఉందంటూ, గార్జియస్ లుక్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
(instagram-krithi.shetty_official)expand-iconView Photos in a new improved layout
Published on Jun 21, 2025 9:00 PM

(instagram-krithi.shetty_official)

2/5

సూపర్ 30 అనే హిందీ సినిమాతో కృతి శెట్టి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ, మనమే లాంటి సినిమాలు చేసింది.

3/5

కృతి శెట్టిని చూశారా? ఎంత క్యూట్ గా సిగ్గు పడుతుందో. ఈ స్టార్ హీరోయిన్ చీర కట్టులో అందమైన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. కృతి ముద్దొస్తుందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

4/5

ప్రస్తుతం తెలుగులో కృతి శెట్టికి అవకాశాలు ఏం రావడం లేదు. తమిళంలోనే వరుసగా సినిమాలు చేస్తోంది. వా వాతియార్, లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, జీనీ సినిమాల్లో చేస్తోంది ఈ ముద్దు గుమ్మ.

5/5

తెలుగులో ఉప్పెన సినిమాతో బేబమ్మగా కృతి శెట్టి పాపులర్ అయింది. ఈ మూవీలో తన యాక్టింగ్ తో అదరగొట్టింది. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా.

Related Photos