ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఇక తేలికపాటి వర్షాలే - ఐఎండీ అంచనాలు ఇలా

వర్షాలపై ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నాలుగైదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. ఐఎండీ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

Published on: Nov 1, 2025 7:08 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. మొంథా తుఫాన్ దాటికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలు జిల్లాల్లో తీవ్రమైన నష్టం కూడా వాటిల్లింది. ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాలు తేలుకుంటున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 7:08 AM

2/6

మరోవైపు వర్షాలపై వాతావరణ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నాలుగైదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.
(HT PHOTO)expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 7:08 AM

మరోవైపు వర్షాలపై వాతావరణ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నాలుగైదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.

(HT PHOTO)

3/6

ఈ వారమంతా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ వర్ష సూచనలు లేవని… ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని వివరించింది.
(AFP File )expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 7:08 AM

ఈ వారమంతా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ వర్ష సూచనలు లేవని… ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని వివరించింది.

(AFP File )

4/6

ఇక ఏపీలో శనివారం(01-11-2025) కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 7:08 AM

ఇక ఏపీలో శనివారం(01-11-2025) కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.

(PTI)

5/6

ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,56,400 క్యూసెక్కులు ఉంది.  మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. క్రమంగా ప్రవాహం తగ్గే అవకాశం ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 7:08 AM

ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,56,400 క్యూసెక్కులు ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. క్రమంగా ప్రవాహం తగ్గే అవకాశం ఉంది.

6/6

కృష్ణా, పెన్నా, ఇతర ఉపనదుల పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ అధికారులు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.
(image source @APSDMA)expand-iconView Photos in a new improved layout
Published on Nov 1, 2025 7:08 AM

కృష్ణా, పెన్నా, ఇతర ఉపనదుల పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ అధికారులు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.

(image source @APSDMA)

Related Photos