Messi in Hyderabad : ఉప్పల్ లో 'మెస్సీ మ్యాచ్ - గ్రౌండ్ లోకి సీఎం రేవంత్, రాహుల్ గాంధీ ఎంట్రీ, పూర్తి షెడ్యూల్ ఇదే

Published on Dec 13, 2025 03:57 pm IST

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో కూడా భాగమవుతారు. మెస్సీ టూర్ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి…

1 / 5

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో కూడా భాగమవుతారు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 03:57 pm IST

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో కూడా భాగమవుతారు.

2 / 5

అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… సాయంత్రం 7:30 గంటలకు మెస్సీ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు. రాత్రి 7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.8:6 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి పిచ్‌పైకి ఎంట్రీ ఇస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 03:57 pm IST

అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… సాయంత్రం 7:30 గంటలకు మెస్సీ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు. రాత్రి 7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.8:6 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి పిచ్‌పైకి ఎంట్రీ ఇస్తారు.

3 / 5

రాత్రి 8:6 నిమిషాలకు లియోనల్ మెస్సీ పిచ్ పై వస్తాడు. అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. 8:10 నిమిషాలకు హార్డ్‌ స్టాప్‌ ఉంటుంది.

8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్‌ ఉంటుంది.

expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 03:57 pm IST

రాత్రి 8:6 నిమిషాలకు లియోనల్ మెస్సీ పిచ్ పై వస్తాడు. అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. 8:10 నిమిషాలకు హార్డ్‌ స్టాప్‌ ఉంటుంది.

8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్‌ ఉంటుంది.

4 / 5

రాత్రి 8:18 నిమిషాలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మైదానంలో ఎంట్రీ ఇస్తారు.

8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ కలిసి పరేడ్‌ వాక్‌లో పాల్గొంచారు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్ లు జరుగుతాయి.

expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 03:57 pm IST

రాత్రి 8:18 నిమిషాలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మైదానంలో ఎంట్రీ ఇస్తారు.

8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ కలిసి పరేడ్‌ వాక్‌లో పాల్గొంచారు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్ లు జరుగుతాయి.

5 / 5

రాత్రి 8.51 గంటల సమయంలో ఈవెంట్ ఆర్గనైజర్స్ తో పాటు టీమ్స్ తో మెస్సీ ఫొటో షూట్ ఉంటుంది. మెస్సీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా గోట్ కప్ ప్రదానం ఉంటుంది. ఆ తర్వాత మెస్సీకి సీఎం రేవంత్ సన్మానం చేస్తారు. రాత్రి 9 గంటలతో ఈవెంట్ పూర్తవుతుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 03:57 pm IST

రాత్రి 8.51 గంటల సమయంలో ఈవెంట్ ఆర్గనైజర్స్ తో పాటు టీమ్స్ తో మెస్సీ ఫొటో షూట్ ఉంటుంది. మెస్సీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా గోట్ కప్ ప్రదానం ఉంటుంది. ఆ తర్వాత మెస్సీకి సీఎం రేవంత్ సన్మానం చేస్తారు. రాత్రి 9 గంటలతో ఈవెంట్ పూర్తవుతుంది.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!