హైదరాబాద్ : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - 4 రోజులు వైన్స్ షాపులు బంద్...!

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉండగా.. నవంబర్ 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 9 నుంచి 11 వరకు నియోజకవర్గ పరిధిలోని వైన్స్ షాపులు మూసివేయనున్నారు. కౌంటింగ్ రోజు కూడా ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.

Published on: Nov 6, 2025 7:20 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉండగా.. నవంబర్ 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 6, 2025 7:20 PM

2/5

నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉండగా.. నవంబర్ 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 9 నుంచి 11 వరకు నియోజకవర్గ పరిధిలోని వైన్స్ షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

3/5

నవంబర్ 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వరకు అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయి. వైన్స్, బార్లు, రెస్టారెంట్లు అన్ని మూసివేసి ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.

4/5

ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ నవంబర్ 14వ తేదీన నిర్వహిస్తారు. ఆ రోజు కూడా నియోజకవర్గపరిధిలోని అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

5/5

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరిగేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Related Photos