రూ. 10వేల బడ్జెట్​లో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్లు ఇవి..

బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? ఎక్కువ ఖర్చు పెట్టకుండానే, మీరు మంచి గ్యాడ్జెట్​ని పొందొచ్చు. ఈ నేపథ్యంలో రూ. 10వేల ధరలోపు మార్కెట్​లో లభిస్తున్న బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jun 1, 2025 12:09 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పోకో ఎం7- ఈ స్మార్ట్​ఫోన్​లో 6.88 ఇంచ్​ డిస్​ప్లే ఉంది. 50ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. 5,160 ఎంఏహెచ్​ బ్యాటరీతో ఈ గ్యాడ్జెట్​ వస్తోంది. ఫ్లిప్​కార్ట్​లో ఈ మొబైల్​ ధర రూ. 8,750గా ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 1, 2025 12:09 PM

2/5

రెడ్​మీ నోట్​ 11టీ- ఇందులో 6.60 ఇంచ్​ డిస్​ప్లే ఉంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 810 ప్రాసెసర్​పై ఇది పని చేస్తుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. అమెజాన్​లో దీని ధర రూ. 9,490గా కొనసాగుతోంది.

3/5

శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​06- ఇందులో 6.7 ఇంచ్​ డిస్​ప్లే ఉంది. 50ఎంపీ+ 2ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది. అమెజాన్​లో ఈ మొబైల్​ ధర రూ. 8,499గా ఉంది.

4/5

లావా షార్క్​ 5జీ- ఇందులో 6.75 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. ఆక్టా కోర్​ ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. 13ఎంపీ రేర్​, 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. అమెజాన్​లో ఈ మొబైల్​ ధర రూ. 7,999గా ఉంది.

5/5

ఒప్పో ఏ3ఎక్స్​- ఇందులో 6.67 ఇంచ్​ డిస్​ప్లే ఉంది. మీడియాటెక్​ 6300 ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. 8ఎంపీ రేర్​, 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. అమెజాన్​లో ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 8,999
(Representative)expand-iconView Photos in a new improved layout
Published on Jun 1, 2025 12:09 PM

ఒప్పో ఏ3ఎక్స్​- ఇందులో 6.67 ఇంచ్​ డిస్​ప్లే ఉంది. మీడియాటెక్​ 6300 ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. 8ఎంపీ రేర్​, 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. అమెజాన్​లో ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 8,999

(Representative)

Related Photos