రూ. 15వేల బడ్జెట్​లో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్లు ఇవి..

ఇప్పుడు స్మార్ట్​ఫోన్​ కొనాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు! బడ్జెట్​ రేంజ్​లో కూడా అద్భుతమైన పరికరాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 15వేల ధరలోపు అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

Published on: Jun 2, 2025 12:15 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వివో టీ4ఎక్స్​ 5జీ- ఇందులో 6.72 ఇంచ్​ డిస్​ప్లే ఉంది. 50ఎంపీ+ 2ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. మీడియాటెక్​ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. 6500 ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉంటుంది. ధర రూ. 13,999.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 2, 2025 12:15 PM

2/5

సీఎంఎఫ్​ ఫోన్​ 1- ఇందులో 6.67 ఇంచ్​ డిస్​ప్లే ఉంది. 5ఎంపీ+ 2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉన్నాయి. మీడియాటెక్​ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్​ దీని సొంతం. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీతో ఇది వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 13,710

3/5

రియల్​మీ పీ1 5జీ- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 13,999గా ఉంది. ఇందులో 6.67 ఇంచ్​ డిస్​ప్లే ఉంది. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. మీడియాటెక్​ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్​తో పని చేసే ఈ గ్యాడ్జెట్​లో 50ఎంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాలు ఉన్నాయి.

4/5

శాంసంగ్​ గెలాక్సీ ఎం35- ఈ స్మార్ట్​ఫోన్​లో శాంసంగ్​ ఎక్సినోస్​ 1380 ప్రాసెసర్​ ఉంది. 6.6 అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+ 8ఎంపీ+ 2ఎంపీ రేర్​, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఇందులో ఉంది. అంతేకాదు ఈ గ్యాడ్జెట్​ 6000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తోంది. ఫ్లిప్​కార్ట్​లో ఈ మోడల్​ 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ రూ. 13,607కి లభిస్తోంది.

5/5

ఐక్యూ జెడ్​10 ఎక్స్​- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 13,499. మీడియాటెక్​ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్​ దీని సొంతం. 6.72 ఇంచ్​ డిస్​ప్లే, 6500 ఎంఏహెచ్​ బ్యాటరీతో ఇది వస్తోంది. 50ఎంపీ+2ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం.

Related Photos