ఈ మూడు రాశులకు శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.. అందుకే ఎలాంటి సమస్యలైనా త్వరగా తీరిపోతాయి!

పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండొచ్చని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధించి పూజలు చేస్తారు. ఈరోజు శివుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం. మరి మీకు కూడా శివయ్య అనుగ్రహం ఉందో లేదో చూసుకోండి.

Published on: Jul 4, 2025 10:35 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

మేష రాశి: మేష రాశి వారికి శివుని ప్రత్యేక ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. శివుని అనుగ్రహం ఉండటం వలన ఈ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న డబ్బులు కూడా అందుతాయి. శివలింగానికి జలాభిషేకం చేసి మంత్రాలను చదవడం వలన పూర్తి కాని పనులు పూర్తయ్యిపోతాయి.
(pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Jul 4, 2025 10:35 AM

(pinterest)

2/5

మకర రాశి: మకర రాశికి అధిపతి శని. శని శివుని భక్తుడు. మకర రాశి వారిపై శివుని దయ ఎప్పుడూ ఉంటుంది. సానుకూల శక్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కువ అవకాశాలను పొందుతారు. శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయడం వలన ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

3/5

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి కూడా శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. దీంతో శివుడు ఎప్పుడూ కూడా ఈ రాశి వారిపై దయతో ఉంటాడు. ఈ రాశి వారికి శివుని అనుగ్రహం వలన ఆదాయం పెరుగుతూ ఉంటుంది. సోమవారం నాడు శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తే మంచిది.

4/5

పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండొచ్చని భక్తుల విశ్వాసం. ఈరోజు శివుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం. మరి వీరిలో మీరూ ఒకరేమో చూసుకోండి.

5/5

శివుడిని ఆరాధిస్తే ఏ సమస్యలు ఉండవని చాలామంది నమ్ముతారు. శ్రావణ మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధించి పూజలు చేస్తారు. విష్ణువు యోగనిద్రలోకి వెళ్లిపోయిన తర్వాత శివుడు విశ్వానికి అధిపతిగా నిలుస్తాడు.

Related Photos