ఈ రాశుల వారికి అదృష్ట కాలం మొదలవుతోంది- ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో భారీ మార్పులు..

గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నది జ్యోతిష్యశాస్త్ర మాట. ఇక రానున్న రోజుల్లో కొన్ని రాశుల వారికి చాలా మంచి జరగనుంది. వారి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. కుజు గ్రహ సంచారం ఇందుకు కారణం. ఆ రాశుల వివరాలు..

Published on: Jun 1, 2025 5:37 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కుజుడు ఆస్తి, భూమి, స్థిరాస్తి వ్యాపారం, ఆకస్మిక సంపద, పట్టుదలకు కారణం. ఇక కుజుడు జూన్ 7 నుంచి జులై 28 వరకు సింహ రాశిలో సంచరిచబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఆ రాశుల వివరాలు..
expand-iconView Photos in a new improved layout
Published on Jun 1, 2025 5:37 AM

2/5

తులా రాశి వారికి పనిలో మంచి ఫలితాలు లభిస్తాయి. పదోన్నతులతో జీతాలు పెరుగుతాయి. ఉద్యోగంతో పాటు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. చాలా వరకు ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. సంతోషంగా ఉంటారు.

3/5

మేష రాశికి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో సంచరిస్తాడు. ఫలితంగా ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. మీ పర్ఫార్మెన్స్​ చాలా ప్రశంసనీయంగా మారుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. స్టాక్స్, ఇతర పెట్టుబడులు అంచనాలకు మించి అధిక రాబడిని ఇస్తాయి.

4/5

మిథున రాశి వారికి కుజుడు మూడొవ ఇంట్లో సంచరిస్తాడు. దీని వల్ల పనిలో త్వరితగతిన పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది .సోదరసోదరీమణులతో ఆస్తి వివాదాలు దూరమవుతాయి.

5/5

ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హెచ్​టీ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. వివిధ రాశులపై కుజ సంచార ప్రభావం గురించి మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

Related Photos